Telugu News » Tag » latest anhra pradsh news in the news qube
అధికారంలో ఉన్న వైసీపీకి, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి ఇప్పుడు ఒకే రకమైన సమస్య వెంటాడుతుంది. రెండు పార్టీలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అన్నట్లు పరిస్థితి తయారైంది. ప్రతిపక్షములో ఉన్న టీడీపీ లో యువరక్తం యాక్టీవ్ అవుతూ, 2024 సమయానికి పార్టీకి జవసత్వాలు నింపాలని చూస్తుంది. అధిష్టానం కూడా యువకులను ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలో యువనేతలు పార్టీలోని సీనియర్స్ కు తగిన గుర్తింపు ఇవ్వటం లేదని, మీరు పార్టీకి అవసరం లేదన్నట్లు […]