Telugu News » Tag » LAsya
Lasya Manjunath : యాంకర్ లాస్య, బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మరింత పాపులారిటీ పెంచుకుంది. గతంలో లాస్య – యాంకర్ రవి మధ్య ఏదో వుందంటూ పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అయితే, మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడింది లాస్య. మంజునాథ్‌తో తొలుత స్నేహం, ఆ తర్వత ప్రేమ.. ఈ క్రమంలో కుటుంబం నుంచి ఎదురైన ఇబ్బందులు.. వీటన్నటి గురించీ లాస్య బిగ్ బాస్ వేదికగానే కాదు, పలు ఇతర సందర్భాల్లోనూ చెప్పుకొచ్చింది. […]
Lasya Manjunath : తన చలాకీ తనంతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న బుల్లితెర ముద్దుగుమ్మ లాస్య. యాంకర్‌గా చీమ ఏనుగు కుళ్లి జోకులతో ఫేమస్ అయ్యింది లాస్య. బిగ్‌బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. మంజునాధ అను సాఫ్ట్‌వేర్ వుద్యోగిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకి తల్లి కూడా అయ్యింది యాంకర్ లాస్య. పర్సనల్‌ని మరీ ఇంత పబ్లిక్ చేస్తావా.? తాజాగా ఆమె రెండోసారి గర్భవతి అయ్యానంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ […]
Lasya: యాంకర్ లాస్య.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది.బిగ్ బాస్ షో ఈమెని మరింత దగ్గర చేసింది. ఈ అమ్మడు హోస్టింగ్‌తోనే కాదు, చీమ ఏనుగు జోక్స్‌తో కూడా బాగా పాపులర్ అయింది. యాంకర్‌గా స్టేజీపై ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. గతంలో కొన్నాళ్లపాటు బుల్లితెరకు దూరమైన లాస్య ఈమధ్య టీవీ షోలతో బిజీబిజీగా మారింది. అలాగే వీలున్నప్పుడు యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని […]
Anchor Ravi-Lasya ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్‌కి సన్నద్ధమైంది.నిర్వాహకులు కొద్ది రోజులుగా తాజా సీజన్‌కి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే ప్రస్తుత పరిస్థితులలో షోని నిర్వహిస్తారో లేదో అని అందరు ఎదురు చూస్తున్న క్రమంలో ఇటీవల ప్రోమో విడుదల చేసి ఆశలు పెంచారు. సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ షో మొదలు కానున్నట్టు తెలుస్తుంది. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం […]
Noel బిగ్ బాస్ నాల్గో సీజన్ ద్వారా అభిజిత్ నోయల్ లాస్య హారిక ఓ జట్టుగా మంచి స్నేహితులుగా మారారు. అయితే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక అభిజిత్ తన ప్రపంచంలో తాను ఉంటూ వస్తున్నాడు. ఏదైనా ప్రత్యేక సందర్భంగా ఉంటే తప్పా అందరితో కలవడం లేదు. కానీ మిగతా ఇంటి సభ్యులు మాత్రం తరుచూ కలుస్తూనే ఉంటున్నారు. ఏదో ఒక పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య నోయల్ హారిక […]
ravi – Lasya : బుల్లితెరపై ఓ షో హిట్ అవ్వాలంటే ఎన్నో మార్గాలున్నాయి. రొమాంటిక్ ట్రాకులు, పులిహోర కలపడం, లవ్ యాంగిల్‌ను ప్రొజెక్ట్ చేయడం, డబుల్ మీనింగ్ డైలాగ్‌ల డోస్ పెంచడం ఇలాంటివన్నీ చేస్తే షో ఇట్టే హిట్ అవుతుంది. ప్రస్తుతం బుల్లితెరపై వస్తోన్న షోలన్నింటిలో ఇవే ఉంటాయి. అయితే వీటి మూలానా కొత్త కొత్త జంటలు పుట్టుకొస్తుంటాయి. మామూలుగా బుల్లితెర మీద కెమిస్ట్రీ కుదిరిన జంటలు కొన్ని ఉన్నాయి. రవి లాస్య ఒకప్పుడు బాగానే […]
Ashu Reddy యాంకర్ రవి బుల్లితెర పై ఎంతగా సక్సెస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. తన పక్కన ఎవరు యాంకర్‌గా ఉన్నా సరే రవి మాత్రం దూసుకుపోతూనే ఉన్నారు. రవి పక్కన ఉండే ఫీమేల్ యాంకర్లు మారుతూ వచ్చారు కానీ అతను మాత్రం అలానే నిలబడ్డాడు. రవి లాస్య, రవి శ్రీముఖి, రవి వర్షిణి, రవి భాను శ్రీ ఇలా ఎంతో మంది రవి పక్కన యాంకర్లుగా చేశారు. అన్నింట్లో రవి మాత్రం హైలెట్ అయ్యాడు. ఫీమేల్ […]
kumar sai : బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరికి మంచి గుర్తింపే వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నది ఎన్ని రోజులు అనే విషయం పక్కన పెడితే ప్రతీ ఒక్కరూ తమ కంటే ఓ ప్రత్యేకముద్రను వేయించుకునే వెళ్లారు. అలా మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి మధ్యలోనే వెళ్లిపోయాడు. అయితే ఆయన ఎలిమినేషన్ కూడా అందరికీ ఆశ్చర్యమే. మూడో వారంలో ఎంట్రీ ఇవ్వడం, ఆ వారంలోనే నామినేట్ అవ్వడంతో ఎలిమినేషన్ ఫిక్స్ […]
Lasya ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఫుల్ జోరు మీదున్నారు. ఒక్కొక్కరు కార్లు, ఇళ్లు కొనుక్కుంటూ దుమ్ములేపుతున్నారు. నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో చాలా మంది ఇప్పటికే బాగా సెటిల్ అయిపోయారు. స్టార్ సినిమాల్లో అవకాశాలు, పలు ప్రాజెక్ట్‌లు చేతుల్లో పడటంతో అందరూ బాగానే సంపాదిస్తున్నారు. అందుకే ఇళ్లు, కార్లు అంటూ కొత్త కొత్త సంతోషాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా సోహెల్ ఓ కొత్త కారును కొనుక్కున్నాడు. అది తన కల అంటూ తండ్రి, సోదరుడితో కలిసి పంచుకున్నాడు. […]
Harika బిగ్ బాస్ ఇంట్లో కొన్ని బంధాలు ఏర్పడుతుంటాయి. కొందరి మనసులు, మనస్తత్వాలు ఒకలా ఉంటాయి. అలా బిగ్ బాస్ ఇంట్లో కలిసిన మనుషులు బయట కూడా కలిసి ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. ఎప్పుడూ కూడా అలాగే తమ బంధాలను కొనసాగిస్తుంటారు. అలా ఈ నాల్గో సీజన్‌లో హారిక నోయల్ బాగా దగ్గరయ్యారు. మామూలుగా అయితే నోయల్, అభిజిత్, హారిక, లాస్యలు ఓ గ్రూప్. ఇందులో హారిక నోయల్ మరింత క్లోజ్. బిగ్ బాస్ ఇంట్లో […]
Suma బిగ్ బాస్ షోలో సందడి చేసిన కంటెస్టెంట్లు బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. నాల్గో సీజన్ కంటెస్టెంట్లు ప్రతీరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్లను వాడుకుంటూ స్టార్ మా కొత్త ప్రోగ్రాంలను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కామెడీ స్టార్స్ అనే షో ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమ స్టార్ట్ మ్యూజిక్ షో కూడా రెడీ అయింది. ఆదివారం […]
Ariyana బిగ్ బాస్ షో నాల్గో సీజన్ తరువాత కంటెస్టెంట్లందరూ ఎంతగా రచ్చ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో కంప్లీట్ అయినా కూడా కంటెస్టెంట్ల హడావిడి మాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కంటెస్టెంట్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. నిత్యం ఎవరి గ్యాంగ్ వారితో కలిసి రచ్చ చేస్తుంటారు. ఆ మధ్య నాగబాబు ఇచ్చిన స్పెషల్ పార్టీలోనూ అందరూ కలిసి హల్చల్ చేశారు. ఇక వీడియోలు, […]
Shiva jyothi బిగ్ బాస్ షో కంటెస్టెంట్లలో చాలా మంది ఇప్పుడు ఓ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. యూట్యూబ్ చానెల్స్ పెట్టేసుకుని ఏవేవో వీడియోలను పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా యూట్యూబ్ ఆదాయం మీదే పడ్డారు. యూట్యూబర్ల సంపాదనలు తెలిసి షాక్ తింటోన్న సెలెబ్రిటీలు కూడా తమకంటూ ఓ చానెల్ ఉండాలని పెట్టేసుకున్నారు. బుల్లితెర స్టార్స్ అందరూ కూడా యూట్యూబ్‌లనే నమ్ముకుంటున్నారు. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయితే యూట్యూబ్ చానెళ్ల మీదే […]
Hari Teja సోషల్ మీడియాలో హ్యాకింగ్‌లు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. హ్యాకింగ్‌లు జరగడం, వాటిని మళ్లీ రికవరీలు చేయించుకోడం కామన్ అయిపోయింది. అయితే మన సెలెబ్రిటీలకు మాత్రమే ఈ హ్యాకింగ్ బెడద ఎక్కువ అవుతోంది. ఈ మధ్య ఈ హ్యాకింగ్ పదం ఎక్కువగా వినిపిస్తోంది. మొన్నటికి మొన్న లాస్య యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆ తరువాత మంచు వారి వాట్సప్‌లు హ్యాక్ అయిపోయాయి. ఇలా ఎవరో ఒకరి సోషల్ మీడియా ఖాతాలు నిత్యం హ్యాక్ అవుతూనే ఉన్నాయి. […]
సోషల్ మీడియాలో అకౌంట్లు హ్యాక్ అవ్వడం అన్నది సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు వరుసగా సెలెబ్రిటీలు అకౌంట్లు హ్యాక్ అవుతూనే ఉన్నాయి. ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ ఇలా ప్రతీ ఒక్కటీ హ్యాక్ అవుతున్నాయి. నిన్న మొన్న మంచు మనోజ్, మంచు లక్ష్మీ వాట్సప్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. సీనియర్ హీరోయిన్ టబూ ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయింది. ఇంకా ఎంతో మంది ఫేస్ బుక్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఇక లాస్య యూట్యూబ్ […]