Smart phones and laptops With half price : ఈ రోజుల్లో స్టూడెంట్లే కాదు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు వాడుతున్నారు. అయితే వీటిని కొనుగోలు చేయాలంటే వేల నుంచి లక్షల వరకు ఖర్చు చేయాల్సిందే. కొంచెం బ్రాండెడ్ వి కొనుక్కోవాలంటే తప్పనిసరిగా పెద్దగా ఖర్చు పెట్టాలి. కొన్ని కంపెనీలు అయితే వెయ్యి నుంచి రెండు వేల వరకు డిస్కౌంట్లు ఇస్తుంటాయి. ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే ఆఫర్ల రూపంలో […]