Telugu News » Tag » Laptop
The Thief : వీడో వెరైటీ దొంగ. డబ్బులు అవసరమై ల్యాప్‌టాప్ కొట్టేశాడు. పైగా, ఆ ల్యాప్‌టాప్ యజమాని మీద కనికరం ప్రదర్శిస్తూ, ఓ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. ఎక్కడ జరిగిందోగానీ, దీనికి సంబంధించి, దొంగ గారు చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేయాల్సి వచ్చిందనీ, అందులో ముఖ్యమైన ఫైల్స్ పంపిస్తున్నానని కూడా ఆ దొంగ, సదరు లాప్‌టాప్ యజమానికి సమాధానమిచ్చాడు. రీసెర్చ్ పనుల్లో బిజీగా వున్నావ్.. నికీదే […]
Xiaomi Notebook Pro 120G Laptop : మార్కెట్‌లోకి సరికొత్త ల్యాప్‌టాప్స్ లాంచ్ అవుతున్న విషయం తెలిసిందే.ఆగస్ట్ 30న Xiaomi సరికొత్త నోట్‌బుక్ ప్రో 120G ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ కొత్త ల్యాప్‌టాప్ 2021లో లాంచ్ అయిన ప్రస్తుత Mi నోట్‌బుక్ ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్ 12వ జెన్ ఇంటెల్ కోర్ i5 H-సిరీస్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అప్‌గ్రేడెడ్ వర్షెన్ NVIDIA GeForce MX550 గ్రాఫిక్‌లతో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ డిజైన్ లాస్ట్ […]