Telugu News » Tag » Lakshmi Parvathi interview
Lakshmi Parvathi : సీనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల జీవితాల్లో ఓ చెరగని చరిత్రగా మిగిలిపోయారు. తెలుగు వారు గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఏకైక వ్యక్తి ఆయన. అందుకే ఆయన్ను అంతా దేవుడిగా కొలిచేవారు. అప్పట్లో తిరుమలకు వెళ్లిన వారంతా ఎన్టీఆర్‌ను కలిస్తే గానీ తమ దర్శనం పూర్తి అయినట్టు భావించే వారు కాదు. అందుకే ఎన్టీఆర్ ను అంత గొప్ప నాయకుడిగా కీర్తించే వారు. కాగా ఆయన లక్ష్మీ పార్వతి కంటే ముందే ఓ […]