Telugu News » Tag » Lakshamipatiraja
ఏపీలో బీజేపీకి, అధికార పక్షం వైసీపీకి తెరవెనుక స్నేహం నడుస్తోందనే ఆరోపణలు చాలారోజుల నుండి ఉన్నాయి. జగన్ ఢిల్లీ పెద్దలతో సాన్నిహిత్యంగా ఉండటంతో, కావలసిన కార్యాలను చేయించుకుంటుండటంతో ఈ అనుమానం మొదలైంది. ఇక ఏపీ బీజేపీ టీడీపీని విమర్శించినంతగా అధికార పార్టీ మీద దృష్టి పెట్టకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అసలు బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం జరగడం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందని కూడ కొందరు అంటారు. ఎందుకంటే గత అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ పక్షపాతి. ప్రతి విషయంలోనూ వైసీపీ […]