Telugu News » Tag » Lady Rebel Characters
Varalaxmi Sarathkumar : ఇప్పుడు లేడీ రెబల్ పాత్రలు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. ఒకప్పుడు రమ్యకృష్ణ, విజయశాంతి లాంటి వారు మాత్రమే ఇలాంటి పాత్రలకు ప్రాణం పోసేవారు. కానీ ఇప్పటి జనరేషన్ లో ఇలాంటి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆమె నటిస్తున్న సినిమాలు అన్నీ ఆమెకు మంచి పేరును తీసుకు వస్తున్నాయి. ఆమె తమిళంలో హీరోయిన్ గా ట్రై చేసినా పెద్దగా గుర్తింపు […]