Telugu News » Tag » Lady Oriented Movies
Sai Pallavi : నేచురల్ బ్యూటీగా సౌత్ ఇండస్ట్రీ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది సాయిపల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె ముద్ర బలంగా పడేలా చూసుకుంది. మొదటి నుంచి సాయిపల్లవి అందాల ఆరబోతకు మాత్రం దూరంగానే ఉండేది. కేవలం నటనను మాత్రమే నమ్ముకుని పైకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. పైగా ఎలాంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోతుంది. సాయిపల్లవి నటనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. పాత్రలో ఒదిగిపోయి ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడంలో సాయిపల్లవి తర్వాతే ఎవరైనా. […]
Keerthy Suresh : కీర్తి సురేష్ ఇప్పుడు మంచి స్వింగ్ లో ఉంది. కెరీర్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు అమ్మాయి కాకపోయినా.. చూడటానికి అచ్చం మన పక్కింటి అమ్మాయిలాగే అనిపిస్తుంది కీర్తి. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళంలో కూడా అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ అమ్మాయి. మొన్నటి వరకు ఆమె కెరీర్ ప్లాపులతో అల్లాడిపోయింది. ఇందుకు కారణం ఆమె తీసుకున్న నిర్ణయాలే. ఎందుకంటే కొన్ని […]