Telugu News » Tag » LadiesWar
హాయ్ వెల్ కమ్ టు బిగ్ బాస్ అప్ డేట్స్..బిగ్ బాస్ హౌస్ లో మూడవ వారం నామినేషన్స్ సెగలు హౌస్ లో రచ్చ రచ్చ చేసాయి. ముఖ్యంగా అఖిల్ కి, సోహైల్ కి, కుమార్ సాయికి షూస్ విషయంలో పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది తెలియకుండా పోయింది అందరికీ. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ఈ క్లిప్పింగ్ చూపిస్తే ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనేది జడ్జి చేయగలుగుతారు […]