Telugu News » Tag » Ladies & Gentlemen Pogramme
Jabardasth Pavitra : కొన్ని సార్లు ప్రోగ్రామ్స్ లలో కూడా నోరుజారుతున్నారు నటీ, నటులు. ఇప్పుడు సినిమాలతో పోటీ పడుతూ రేటింగ్స్ సంపాదించుకుంటున్నాయి బుల్లితెర ప్రోగ్రామ్స్. అయితే ఈ బుల్లితెర ప్రోగ్రామ్స్ లలో కూడా ఈ నడుమ బూతు మాటలు బాగా వినిపిస్తున్నాయి. కొందరు నటులు అయితే రెచ్చిపోయి మరీ బూతులు మాట్లాడేస్తున్నారు. వారు కావాలని మాట్లాడుతున్నారా.. లేకపోతే రేటింగ్స్ కోసమే మాట్లాడుతున్నారా అనేది తెలియదు గానీ.. దాంతో వారు విమర్శలు పాలు మాత్రం అవుతున్నారు. ఇక […]