Telugu News » Tag » KXIP
ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా కొనసాగుతుంది. అయితే నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. పంజాబ్ జట్టు కెప్టెన్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్ తో బెంగుళూరు జట్టుకు ముచ్చేమటలు […]
ఐపీఎల్ 13 వ సీజన్ ఆలస్యంగా మొదలయ్యిన ఆసక్తికరంగా కొనసాగుతుంది. అయితే ఈరోజు మరో రెండు జట్ల మధ్య పోరు జరగనుంది. గెలుపుతో టోర్నీని ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. గెలుపు అంచుల దాకా వచ్చి సూపర్ ఓవర్లో ఓటమి పాలైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరు విరాట్ కోహ్లీ వర్సెస్ కేఎల్ రాహుల్ గా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక తొలి మ్యాచ్ కు దూరమైన క్రిస్ గేల్ […]