Telugu News » Tag » kuppam
Vishal : ‘నేనూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకడిని. నన్ను కూడా మీ ఫ్యాన్స్ కుటుంబంలో చేర్చేసుకోండి..’ అంటూ తన తాజా చిత్రం ‘లాఠీ’ ప్రమోషన్ సందర్భంగా ఓ విద్యా సంస్థలో సినిమా ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు సినీ నటుడు, నిర్మాత విశాల్. మరో సందర్భంలో, ‘నాకు పవన కళ్యాణ్ అంటే ఇష్టం, అభిమానం, ప్రేమ. కానీ, ఓటు మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వేస్తాను..’ అని ఇదే విశాల్ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లో […]
Chandrababu : కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాన్ లోకల్.. అంటూ సంచలన విమర్శ చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ‘వైఎస్సార్ చేయూత పథకం కింద నిధుల విడుదల’ కార్యక్రమాన్ని చేపట్టారు. బహిరంగ సభలో వైఎస్ జగన్ రాజకీయ విమర్శలు.. కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ […]
kuppam : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పం కనీ వినీ ఎరుగని విధ్వంసాల్ని చవిచూస్తోంది. ఇంతకుముందెన్నడూ కుప్పంలో ఇలాంటి పరిస్థితుల్లేవు. తాజాగా టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ని వైసీపీ మద్దతుదారులు కుప్ప కూల్చేశారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ విషయమై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంలో తమ పార్టీ జెండా ఎగురుతుందని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతోన్న […]
YS Jagan : 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడంపై జగన్ దృష్టి పెట్టారు. రాజకీయాల్లో సహజంగా ప్రత్యర్థులతో మైండ్‌గేమ్ ఆడే క్రమంలో రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటారు. కానీ జగన్ మాత్రం చంద్రబాబును ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. అంతేకాదు, ఆ స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో సమరోత్సాహంతో గెలుపు సాధించాలని పార్టీ శ్రేణులకు ఉద్బోధ చేస్తున్నారు. జగన్ ఎత్తుగడ… కుప్పానికి జగన్ […]
Chandrababu: గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో తన వెన్నంటి నిలిచిన కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు స్థానిక శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఎట్టకేలకు కదిలారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అక్కడి ప్రజల్ని ఆదుకోవటం కోసం సొంత నిధులు కోటి రూపాయలు వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. ఇవాళ శుక్రవారం కుప్పంలోని పార్టీ లీడర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తన సెగ్మెంటులో యుద్ధప్రాతిపదికన వైద్య సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్ […]
Jr. NTR మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సానుభూతి పరులు పెద్ద ఎత్తున విజయం సాధించారు. అదే ఊపులో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ పెద్ద సంఖ్యలో విజయాలు నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా …చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఎంతో బలంగా ఉందని ఇంత కాలం ప్రత్యర్థులు కూడా నమ్ముతూ వచ్చారు. కానీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు , రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో […]
చంద్రబాబు నాయుడుకు అధికారం పోయిందనే బాధ ఒక ఎత్తైతే అంతకు మించిన బాధ ఇంకొకటి ఉంది. అదే కుప్పంలో మెజారిటీ తగ్గడం. 30 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు గతంలో ఏనాడూ మెజారిటీ తగ్గిన దాఖలాలు లేవు. కానీ 2019 ఎన్నికల్లో తగ్గింది. దాన్నిబట్టి కుప్పంలో ఓటర్లకు చంద్రబాబు మీద విముఖత మొదలైందని స్పష్టమైంది. ఈ సంగతిని బాగా గుర్తుపెట్టుకున్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కుప్పంలో స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. స్థానిక నేతలను ఎక్కువగా ప్రోత్సహించారు. టీడీపీ వర్గాలని వైసీపీలోకి లాగే పని మొదలుపెట్టారు. […]
ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన జగన్ దాంతో పాటే చంద్రబాబుకు కూడ సపరేట్ స్కెచ్ వేసి పెట్టుకున్నారు. 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే నలుగురిని తనవైపుకు లాగేశారు. ఇంకొంతమందిని కూడ టీడీపీకి దూరం చేసి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని చూస్తున్నారు. ఆ రోజు కూడ ఎంతో తొందరలో లేదంటున్నారు వైకాపా నేతలు. టీడీపీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా తెలుగుదేశం పార్టీని అన్ని వైపులా లాక్ చేసిన జగన్ కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద గురిపెట్టారు. […]
ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు హైదరాబాద్ లోనే వుంటూ జూమ్ రాజకీయాలు చేస్తూ, తన శేష రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. చంద్రబాబు దాదాపు మూడు దశాబ్దాల నుండి కుప్పం నియోజక వర్గం నుండి పోటీచేస్తూ , విజయం సాధిస్తూ వస్తున్నాడు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం కుప్పంలో బాబు గెలుపులో కొంచం అనుమానం కలిగింది . ఎవరికీ ఎలాగోలా విజయం సాధించాడు. అయితే కుప్పంలో ఇంకొంచం గట్టిగా ప్రయత్నం చేస్తే కచ్చితంగా గెలుస్తామని […]