Telugu News » Tag » ktr latest news
జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒకటవ తేదీన ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ప్రచారం ముగిసింది. దీనితో మంత్రి కేటీఆర్ స్వయంగా నగర వాసులకు కాల్స్ చేస్తూ ఓటు వేయాలని అవగాహనా కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగర వాసులు ప్రతిఒక్కరు బాధ్యతగా ఓటు హక్కు ను వినియోగించుకోవాలి సూచించాడు. దింట్లో భాగంగా ఒక సాఫ్ట్ వెర్ ఉద్యోగికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతూ.. ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించాడు. ఎవరికి ఓటు వేసిన పర్వాలేదు కానీ ఓటు […]
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నాడు. ఆయన ప్రచారంలో మాట్లాడుతూ.. బీజేపీ, ఎంఐఎం లు మతలకు మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డాడు. టీఆర్ఎస్ కు అన్ని మతాలు సమానమని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా బీజేపీ ఎప్పుడు మత రాజకీయాలు చేస్తుందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు చేసిన అభివృద్ధి చూపించమంటే ఏ ఒక్కడు చుపించాడుగాని మతాల గురించి మాత్రం మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేసాడు.
తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ యాంకర్ సుమతో చిట్ చాట్ చేసారు. ఇక ఈ చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో యువత అన్ని రంగాల్లో ముందున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జాబ్ క్రీయేటర్స్ గా యూవత అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా యూవతకు ఉపాధి కల్పించడానికి టి హబ్, వి హబ్ లాంటి కార్యక్రమాలను చేపట్టామని కేటీఆర్ వెల్లడించాడు.
ఉత్కంఠంగా సాగిన దుబ్బాక ఉపఎన్నిక పోరులో బీజేపీ పార్టీయే పై చేయి సాధించింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభం నుండి ఈ ఉపపోరు హోరాహోరీగా సాగింది. ఇక మొత్తానికి 23 రౌండ్లు పూర్తి అయ్యే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత పై బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు స్వల్ప మెజారిటీతో విజయం సాధించాడు. అయితే ఇప్పటివరకు జరిగిన అన్ని ఉపఎన్నికలో అధికార పార్టీ నే విజయం సాధించింది. కానీ ఈ ఉపఎన్నికలో మాత్రం బీజేపీ […]
తెలంగాణలో మొన్నటి వరకు కురిసిన వర్షాలకు, వరదల కారణంగా హైదరాబాద్ నగరంలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనితో వరదలో ముంపుకు గురైన బాధితులకు సాయం అందిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. అయితే చాలా వరకు అర్హులైన వారికీ ఈ సాయం అందడం లేదని, పక్క దారిన పడుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. నష్టపోయిన వారందరికీ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఇక ఈ విపత్కర పరిస్థితిల్లో టీఆర్ఎస్ సర్కార్ […]
కేంద్రంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శలు కురిపించారు. అయితే బీజేపీకి రాజీనామా చేసిన రావుల శ్రీధర్ రెడ్డి ఎట్టకేలకు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఇక శ్రీధర్ రెడ్డి వెంట పలువురు బీజేపీ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఇక ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు కేంద్రం చేసిందేమి లేదని, నోట్ల రద్దుతో ఆర్థిక అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదని అన్నారు. మా దగ్గర […]
తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. అయితే ఈరోజు మీడియాతో సమావేశం అయ్యారు. తెలంగాణాలో 27,718 కోట్ల రూపాయల వ్యవసాయ రుణమాఫీ చేసినట్టు ఆర్బీఐ నివేదిక ఇచ్చిందని తెలిపాడు. ఇక ఈ రుణమాఫీ ఘనత సీఎం కెసిఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని పేర్కొన్నాడు. అలాగే రాష్ట్రంలో రైతు బంధు పథకం ద్వారా 28 కోట్ల రూపాయలు ఇచ్చామని ఆయన అన్నాడు. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ రెట్టింపు అయ్యిందని, అలాగే తెలంగాణలో […]
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను తెలుపుతూ ఒక ప్రకటన చేసాడు . అయితే చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు పవన్. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసామన్యుడిగా ఎదిగాడు. అలాగే ఎందరికో స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. అన్నయ్య చిరంజీవి చేయిపట్టి పెరిగానని, ఆయనే […]
ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,276మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 97మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,45,216కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1020చిత్తూరులో 1220ఈస్ట్ గోదావరిలో 1321గుంటూరులో 719కడపలో 539కృష్ణాలో 232కర్నూలులో 850నెల్లూరులో 943ప్రకాశంలో 693శ్రీకాకుంలో […]
టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. అయితే విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫైటర్ ఈ విషయం అందరికి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా చేయనున్నాడనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు సుమారు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు విజయ్, ఇంద్రగంటి నుండి […]
హైదరాబాద్ లో సంచలనమైన కేసు నమోదు అయింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై 139 మంది అత్యాచారం చేశారని లెక్కపెట్టుకొని మరీ వారి పేర్లతో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆమె 42 పేజీల FIR ను పోలీసులకు తెలిపింది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లాకు చెందిన ఆమెకు మిర్యాలగూడకు చెందిన ఒక వ్యక్తితో 2009లో వివాహం అయింది. ఇక వివాహం అయిన ఏడాదికే విడాకులతో ఆ బంధం ముగిసింది. ఆ తరువాత పుట్టింట్లో ఉండగా […]
కరోనా వైరస్ దృష్ట్యా సినిమా థియేటర్లు అన్ని కూడా మూతపడ్డాయి. దీనితో సినిమాలు అన్ని కూడా ఓటిటి ఫ్లాట్ ఫర్మ్ ద్వారా విడుదల అవుతున్నాయి. తాజాగా స్టార్ హీరో సూర్య సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది. అయితే లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ సూరారయి పొట్టారు తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ సినిమా […]
విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో గొప్ప పేరును సంపాదించుకున్న హీరో గా పేరును సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ముద్ర వేసుకున్నాడు. ఇక తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. ఇక అదే తరుణంలో తరువాత వచ్చిన గీత గోవిందం కూడా మంచి హిట్ గా నిలిచిపోయింది. కానీ ఆ తరువాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలు ఊహించిన స్థాయిలో ఆదరించలేక పోయాయి. […]
కరోనా కారణంగా గణేష్ ఉత్సవాలు సాదా సీదాగా జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత పేరు గాంచిన ఖైరతాబాద్ మహా గణపతి ఈ ఏడాది 9 అడుగుల ఎత్తుకే పరిమితం అయ్యాడు. అయితే ఈ ఏడాది ధన్వంతరీ నారాయణ మహాగణపతి రూపంలో గణపయ్య భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఉదయం 10.30గంటలకు ఖైరతాబాద్ గణేషుడు తొలి పూజ అందుకున్నాడు. కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి లేకున్నా దర్శనానికి వస్తున్నారు. ఇక ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి పూజలు జరుగుతున్నాయి. […]
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఈ వైరస్ ను నివారించేందుకు ప్రపంచ దేశాలలోని పరిశోధకులు అందరు కూడా వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారు. తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజెషన్ (డబ్ల్యూహెచ్వో) కీలక ప్రకటన చేసింది. అయితే ఈ కరోనా సంక్షోభం రెండు ఏళ్లలో ముగుస్తుంది అని డబ్ల్యూహెచ్వో అధ్యక్షుడు టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ వెల్లడించారు. అయితే 1918 సంవత్సరంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ కూడా అంతం అవ్వడానికి రెండేళ్ల సమయం పట్టిందని అన్నాడు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ […]