జిహెచ్ఎంసి ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని పార్టీలు మేనిఫెస్టో ను విడుదల చేసాయి. మొత్తానికి అన్ని పార్టీలు ఈ జిహెచ్ఎంసి ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి. ఇక ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా ఏ మాత్రం తగ్గకుండా అధికార పార్టీ వైఫల్యాలను బయటపెడుతూ విరుచుకుపడుతుంది. అయితే దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు తరువాత బీజేపీ మరింత జోష్ […]
జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో సీఎం కెసిఆర్ మేనిఫెస్టో ను విడుదల చేసాడు. ఇక ఈ మేనిఫెస్టోలో సినీ పరిశ్రమకు వరాలు కురిపించారు. ఇక ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని ఆపదలో ఉన్న పరిశ్రమను ఆదుకుంటామని హామీ ఇచ్చాడు. సుమారుగా సినీ పరిశ్రమ మీద ఆధారపడిన 40 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారందరికీ అండగా ఉంటామని చెప్పుకొచ్చాడు. చిన్న సినిమాలు తీసే వారికీ కూడా అండగా నిలుస్తామని పేర్కొన్నాడు. త్వరలో థియేటర్లు […]
గ్రేటర్ హైదరాబాద్ లో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ ఒకటిన జరగనున్నాయి అయితే ఈఎన్నికలు అధికార టీఆర్ఎస్కు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ ఎన్నికలతోనే టీఆరెస్ భవిష్యత్ ఆధారపడి పడి ఉంది. ఎందుకంటే 2023లో జరిగే అసెంబ్లీ సాదారణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎన్నికలలో ఘన విజయం సాదించాలిసి ఉంది. అయితే టీఆరెస్ పార్టీకి దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో చుక్కెదురైంది. బీజేపీ పార్టీ అభ్యర్థి ఘన విజయాన్ని […]