Telugu News » Tag » ktr
KTR : తెలంగాణ కాంగ్రెస్ కు కర్ణాటక కాంగ్రెస్ సాయం చేస్తోందనే ఆరోపణలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కాబట్టి.. ఆ ఇంపాక్ట్ తోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే భ్రమల్లో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అందుకే ప్రతి విషయంలో కర్ణాటక కాంగ్రెస్ సాయం తీసుకుంటున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా తాజాగా కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ […]
Telangana : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దాంట్లో అత్యద్భుతమైంది టీ-వర్క్స్. కొత్తగా క్రియేట్ చేయాలనుకునే వారికి.. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది గొప్ప పునాది వేస్తుంది. ఆలోచనలకు ఆచరణ చూపించేదే ఈ టీ వర్క్స్. ఐటీ, ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తెలంగాణ ఇప్పుడు టీ-వర్క్స్‌తో నూతన ఆవిష్కరణలకు ఊతం ఇస్తోంది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రొటో టైపింగ్ సెంటర్. ఇందులో వివిధ రకాల నమూనాలను డిజైన్ చేయడం లాంటివి చేస్తుంటారు. […]
Epuri Somanna Meets KTR : తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రజా ఉద్యమ కళాకారుడు ఏపూరి సోమన్న త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం సమయంలో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్‌తో కలిసి ప్రజాక్షేత్రంలో తన గొంతుకతో ప్రజల్లో చైతన్యం నింపి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేయడంలో ఏపూరి సోమన్న కృషి మరువలేనిది. ప్రజాయుద్దనౌక గద్దర్ తర్వాత రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల కోసం గొంతు ఎత్తిన వాడిగా సోమన్న […]
Debate Going About Women’s Reservation Bill : ఇప్పుడు దేశ వ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అసలు ఈ బిల్లు అమల్లోకి వస్తుందని బహుషా ఎవరూ ఊహించలేదు. కానీ కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. దీని ప్రకారం ప్రతి ఎన్నికల్లో, ప్రతి రంగంలో కూడా మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు లోకల్ పార్టీలతో పాటు జాతీయ స్థాయి పార్టీలను కూడా […]
KTR Says Ready Give Up His Seat For Women Quota : సవాల్ ఏదైనా సరే స్వీకరించడానికి రెడీగా ఉన్న వాడే నిజమైన నాయకుడు. ప్రజా సంక్షేమం కోసం తన పదవిని కూడా వదిలేవాడే నిజమైన నాయకుడు. ఆనాడు తెలంగాలణ ఓసం కేసీఆర్ తన ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించి మరీ ఎన్నికలకు వెళ్లిన పోరాట పఠిమ ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు గుర్తు. అయితే ఇప్పుడు ఆయన తనయుడిగా కేటీఆర్ కూడా తెలంగాణ సమాజం కోసం […]
KTR About Elections : కేటీఆర్ చేసిన తాజా కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 10 లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణలో ఎన్నికలు డిసెంబర్ లో జరుగుతాయి. లేదంటే ఏప్రిల్ జరిగే అవకాశం ఉడొచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. అయితే నోటిఫికేషన్ సమయానికి వచ్చే ఛాన్స్ లేదని బాంబు పేల్చారు. నోటిఫికేషన్ సమయానికి రాకుంటే తెలంగాణకు కూడా ఏప్రిల్ లేదా మే లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని […]
KTR tweet about Chandrababu arrest : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడా జైలుకు వెళ్లింది లేదు. ఎలాంటి కేసుల్లో ఇరుక్కున్నది కూడా లేదు. అందుకే చంద్రబాబు గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు జగన్ మీద వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. అందుకే వైసీపీ నేతలు కూడా ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ […]
Minister KTR At Mega Property Show : హైటెక్స్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా మెగా ప్రాపర్టీ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి పనులు, హైదరాబాద్ డెవలప్ మెంట్ గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ నగరాలతో పోటీ పడుతోందని స్పష్టం చేశారు. ఏ నగరం అయినా ఒక రోజులో డెవలప్ మెంట్ కాదు.. కానీ కమిట్ మెంట్ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని […]
KTR Interesting Comments On YS Jagan Mohan Reddy And Nara Lokesh : బీఆర్ ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతోంది. త్వరలోనే తమ అభ్యర్థలు లిస్ట్ ను కూడా ప్రకటించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ సారి దేశ రాజకీయాల్లో పోటీ చేసేందుకు కూడా కేసీఆర్ పార్టీ సిద్ధం అవుతోంది. అటు ఏపీలో కూడా బీఆర్ ఎస్ పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే […]
KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రముఖ మీడియా సంస్థ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అంతే కాకుండా ఆ రెండు పార్టీల యొక్క రాష్ట్ర అధ్యక్షులను ఓ రేంజ్ లో ఏకి పారేసినట్లుగా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి మీ పై పలు సార్లు ఆరోపణలు చేశారు. వాటిని మీరు నిరూపించుకోలేదు అన్నట్లుగా టీవీ యాంకర్ ప్రశ్నించిన సమయంలో కేటీఆర్ […]
టీడీపీ 41వ వార్షికోత్సవ వేడుకలు ప్రస్తుతం ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ అభిమానులు, సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానులు అనేక విషయాలను, ఫొటోలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ అరుదైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఇద్దరు సీఎంలు ఉన్నారు. ఒకరు సీనియర్ ఎన్టీఆర్ అయితే.. ఇంకొకరు ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్. 1994 నవంబర్ 20న సిద్దిపేటలో నాటి టీడీపీ అభ్యర్థి కెసీఆర్ కోసం ఎన్నికల ప్రచారంలో నందమూరి తారకరామారావు […]
KTR And Bandi Sanjay : నేడు ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు కూడా కాస్త విభిన్నంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కి ఎంటర్టైన్మెంట్ ని అందించారు. ఉగాది పండుగను అడ్డం పెట్టుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు సమాధానం అన్నట్లుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ట్వీట్ ను […]
Minister Indrakaran Reddy : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ మొత్తం లీకేజీ వెనుక అధికార పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారంటూ విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ ఇటీవల ఈ విషయమై మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కి లీకేజీ వ్యవహారంలో హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలిసే అన్ని జరుగుతున్నాయి అని కూడా వారు అనుమానం […]
YS Sharmila : కామారెడ్డి జిల్లాలోని నాగ మడుగు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సమయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్‌టిపి అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టల దొరకొడకా కేటీఆర్ అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు అంటూ ఆమె ప్రశ్నించింది. 33 ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములకు నీళ్ళు అందించిన వైయస్సార్ ఎలా తెలంగాణను రోకలి బండతో కొట్టినట్లు […]
KTR : ఆస్కార్ నామినేషన్స్ లో నాటు నాటు సాంగ్ హిస్టరీ క్రియేట్ చేసింది. అందరూ ఊహించనట్టు గానే ఆస్కార్ అవార్డు గెలిచి తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించింది. ఆస్కార్ ఈవెంట్ లో ఎమ్ ఎమ్ కీరవాణి, చంద్రబోస్ ఈ అవార్డులు అందుకున్నారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు అవార్డు దక్కించుకుంది. దాంతో దేశ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ మూవీ టీమ్ ను అంతా అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా […]