Telugu News » Tag » KrishnaDistrict
ఏపీలో ఎప్పటికి ఏదో ఒక ఘటనలు తెర మీదకు వస్తూ సంచనలంగా మారుతుంటాయి. ఇక ఇప్పటికే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఘటనలు సంచనలంగా మారాయి. ఇదే తరుణంలో తాజాగా కృష్ణా జిల్లా ఉయ్యురులో బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు రుణాలు ఇవ్వడానికి పలు బ్యాంకులు ముందుకు రావడం లేదని, […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒక వార్త తెర మీదకు వస్తూ సంచలనంగా మారుతూ ఉంటుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు విమర్శలు చేసుకుంటూ వివాదాలు సృష్టిస్తుంటారు. ఇక కొందరు నాయకులైతే ఇస్తానురాజ్యంగా బూతు పురాణాలు మాట్లాడుతూ వారి నాయకత్వ విలువలను బేఖాతరు చేస్తున్నారు. ఇక నాయకుల పరిస్థితి ఇలా ఉంటె ఆఖరికి రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన వారి పరిస్థితి కూడా అదే రీతిలో ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్, న్యాయమూర్తులు, ఎన్నికల కమిషన్ వంటి […]
ప్రస్తుత రోజుల్లో కొంతమంది తమ దగ్గరి సంబంధాలను సైతం మరిచి మృగాళ్ల తయారవుతున్నారు. కొందరైతే వాళ్ళ తాత్కాలిక సుఖాల కోసం కన్న ప్రేమలను కూడా దూరం చేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ప్రియుడి మోజులో పడి ఓ కసాయి తల్లి తన కన్న పేగు బంధాన్ని హతమార్చింది. వివరాల్లోకి వెళితే ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామానికి చెందిన ఉషా అనే మహిళా రెండు నెలలుగా భర్తతో […]
ఏపీలోని కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలు ఇంట్లో పార్క్ చేసిన కార్లో ఆడుకుంటున్న సమయంలో కారు డోర్ లాక్ పడింది. ఇక మూడు గంటల పాటు చిన్నారులు నరకయాతన పడ్డారు. అలా కార్లో చిక్కుకొని పోయిన ఆ ముగ్గురు పిల్లలు ఊపిరాడక మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు పర్వీన్, యాస్మిన్, హసీనా ఆ ముగ్గురి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు వారిని […]