Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిన్ననే ఆయన పార్దీవ దేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించడమేంటి.? సొంత వ్యవసాయ క్షేత్రాల్లో నిర్వహించొచ్చు కదా.? అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. మహేష్ మీద తీవ్రమైన ఆరోపణలూ చేస్తున్నారు. అయితే, మహేష్ ఆలోచనలు వేరేలా వున్నాయి. 350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ జీవిత చరిత్ర ఎందరికో ఆదర్శమనే భావనతో, కృష్ణ మెమోరియల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాడట […]