Telugu News » Tag » Krishna Babu
Balakrishna : బాలయ్య ప్రస్తుతం ఈ వయసులో కూడా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయన.. ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించాడు. ఆయన కెరీర్ లో చాలామంది బాలనటులు కూడా హీరోయిన్లుగా చూపించిన ఘనత కేవలం బాలయ్యకు మాత్రమే సొంతం. అప్పట్లో బాలయ్య– కోడి రామకృష్ణ కాంబినేషన్ సూపర్ హిట్ గా ఉండేది. వీరిద్దరి కాంబోలో 1989లో వచ్చిన సూపర్ హిట్ సినిమా బాల గోపాలుడు. […]