Telugu News » Tag » Krishna
Adiseshagiri Rao : సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందారు. ఆయన లేని లోటును భర్తీ చేయలేం. ఆయన కుటుంబం మాత్రమే కాకుండా ఆయన్ను అభిమానించే అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కృష్ణ మృతి తో దుఃఖంలో మునిగి ఉన్నారు. తాజాగా కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. కృష్ణ గారు సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో కుటుంబ వ్యవహారాలు […]
Krishna : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కృష్ణ యొక్క మృతి దుఃఖం లోనే ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంది అంటే కచ్చితంగా అది సూపర్ స్టార్ కృష్ణ యొక్క ప్రయోగాల పుణ్యమే అంటూ చాలా మంది ఒప్పుకుంటారు.. ఒప్పుకోవాల్సిన విషయం కూడా అది. అలాంటి సూపర్స్టార్ కృష్ణ మృతి చెందాడు అంటే […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే తల్లి తండ్రిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ కారణంగానే మహేష్ బాబు బాగా డిప్రెషన్ కి లోనయ్యాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ సమయం లో మహేష్ బాబు బయట వారితో అస్సలు మాట్లాడడం లేదని గత కొన్ని రోజులుగా ఆయన కనీసం ఫోన్ లో కూడా బయటి వారితో కనెక్ట్ అవ్వడం లేదని హీరో అడవి శేషు తెలియజేశాడు. మహేష్ […]
Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి చెందడంతో చిన్న కుమారుడు మహేష్ బాబు అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. అంత్య క్రియలు మొదలుకుని నేడు హస్తికలు కృష్ణానదిలో కలపడం వరకు అన్నీ కూడా మహేష్ బాబు దగ్గరుండి చేశారు. కొడుకుగా తన బాధ్యతలను ప్రతి ఒక్కటి హిందూ ధర్మం ప్రకారం నిర్వహించిన మహేష్ బాబు నేడు విజయవాడలో కృష్ణానది ఒడ్డున సందడి […]
Balakrishna : సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన సమయంలో ఆయన పార్దివ దేహానికి నివాళులు అర్పించేందుకు నందమూరి బాలకృష్ణ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా ఎక్కువ సమయం బాలకృష్ణ అక్కడ ఉన్నాడు. మహేష్ బాబుతో కొద్ది సమయం మాట్లాడి ఓదార్చిన బాలకృష్ణ సరదా ముచ్చట్లతో బాలకృష్ణను మహేష్ బాబును నవ్వించిన విషయం కూడా తెలిసిందే. అంతకు ముందు రోజు నుండి అప్పటి వరకు దుఃఖంలో ఉన్న మహేష్ బాబు బాలకృష్ణ చేసిన సందడితో […]
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో వేల చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన విషయం తెలిసిందే. ఆంధ్ర హాస్పిటల్ తో ఒప్పందం కుదుర్చుకుని మహేష్ బాబు వేలాది మంది చిన్నారుల యొక్క ప్రాణాలను కాపాడిన విషయం కూడా అందరికి తెలిసిందే. అత్యధిక చిన్నారుల యొక్క గుండె ఆపరేషన్ కి సహాయం చేసిన స్టార్ గా మహేష్ బాబు రికార్డు సృష్టించాడు. అలాంటి మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హార్ట్ ఎటాక్ […]
Krishna : తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ అనడంలో ఇలాంటి సందేహం లేదు. వందల కొద్దీ సినిమాల్లో హీరోగా నటించిన సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డులను తన పేరు రాసుకున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో హంగులు అద్దిన సూపర్ స్టార్ కృష్ణ మృతి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాదులో స్మారక చిహ్నం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో […]
Mahesh Babu : శోక సంద్రంలో వుందిప్పుడు సినీ నటుడు మహేష్‌బాబు కుటుంబం. ఆయన కొన్నాళ్ళ క్రితమే సోదరుడ్ని కోల్పోయాడు. ఆ తర్వాత తల్లిని కోల్పోయాడు. ఇప్పుడేమో తండ్రిని కోల్పోయాడు. రమేష్‌బాబు, ఇందిరాదేవి, కృష్ణ.. ఇలా వరుసగా ముగ్గురు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడంతో మహేష్ తీవ్రమైన విచారంలో వున్నాడు. కాగా, నిన్న సూపర్ స్టార్ కృష్ణ పార్దీవ దేహానికి అంత్యక్రియులు జరగ్గా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు కృష్ణ చిత్ర పటానికి ప్రత్యేకంగా నివాళి అర్పించారు. విదేశాల […]
Chandra Babu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అనారోగ్యంతో కన్నుమూసిన సినీ నటుడు కృష్ణ పార్దీవ దేహానికి నివాళులర్పించే క్రమంలో బూట్లు వేసుకునే వున్నారా.? కృష్ణ తనయుడు మహేష్‌ని ఓదార్చే క్రమంలో బూట్లతోనే చంద్రబాబు కనిపించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ‘మరణించినవాళ్ళు దేవుళ్ళతో సమానం.. అలాంటివారికి నివాళులర్పించేటప్పుడు, బూట్లు తొలగించాలన్న కనీస ఇంగితం లేదా.?’ అంటూ చంద్రబాబు మీద వైసీపీ సోషల్ మీడియా విభాగం ట్రోలింగ్ చేస్తోంది. టీడీపీ కౌంటర్ ఎటాక్… […]
Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్ మరియు నటి పవిత్ర లోకేష్ గత కొన్ని రోజులుగా సహ జీవనం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఉన్నారు అని ఇందుకు మరో సాక్ష్యం నేడు మీడియా ముందు ప్రత్యక్షమైంది. సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన నేపథ్యంలో సందర్శనకు పద్మాలయ స్టూడియో లో ఆయన పార్దివ దేహాన్ని ఉంచడం జరిగింది. ఆయన మృత దేహానికి నివాళులు అర్పించేందుకు నటుడు నరేష్ తో కలిసి పవిత్ర లోకేష్ […]
YS Jagan : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతి నేపథ్యంలో ఆయన కి నివాళులు అర్పించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. పద్మాలయ స్టూడియోలో ఉన్న కృష్ణ పార్థివ దేహానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ అక్కడే ఉండడం ఇద్దరు ఎదురు పడడం జరిగింది. బాలకృష్ణ అప్పటికే మహేష్ బాబుతో మాట్లాడుతూ ఉన్నాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాకతో మహేష్ బాబు […]
Theaters : సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగు సినిమా లోకానికి తీరని లోటు. తెలుగు సినిమా కు ఎన్నో హంగులు ఆర్భాటాలు అద్దిన గొప్ప శాస్త్రవేత్త కృష్ణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి తెలుగు ఈస్ట్‌మన్ కలర్ మూవీని.. స్కోప్ సినిమాను.. 70ఎంఎం సినిమాను తెలుగు వారికి పరిచయం చేసింది కృష్ణ అనే విషయం తెల్సిందే. అలాంటి గొప్ప స్టార్ మృతి తో తెలుగు సినిమా పరిశ్రమ మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలు నివ్వెర […]
KCR : సినీ నటుడు కృష్ణ పార్దీవ దేహానికి, ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ పార్దీవ దేహానికి నివాళులర్పించి, ఆయన తనయుడు మహేష్‌బాబుని ఓదార్చుతున్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృష్ణ నివాసానికి వెళ్ళి ఆయన పార్దీవ దేహానికి నివాళులర్పించారు. కృష్ణ కుమారుడు, ప్రముఖ సినీ నటుడు మహేష్‌కి కేసీయార్, వెంకయ్యనాయుడు ధైర్యం చెప్పారు. మహేష్‌బాబుని ఆలింగనం చేసుకున్నారు కేసీయార్. రామ్ చరణ్, ప్రభాస్ తదితరులూ.. […]
Krishna : కాదేదీ వివాదానికి అనర్హం.. అనుకోవాలేమో. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో కన్నుమూసిన దరిమిలా, ఆయన కుటుంబం, ఆయన్ని అభిమానించే లక్ష లాదిమంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కానీ, ఈ విషాద సమయంలో సోషల్ మీడియా వేదికగా కృష్ణ సినిమా ‘సాహసమే నా ఊపిరి’పై రాజకీయ రచ్చ జరుగుతోంది. విజయ నిర్మల దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమైంది. కృష్ణ, విజయనిర్మల, నరేష్, వాణి విశ్వనాథ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. వంగవీటి […]
Krishna : సూపర్ స్టార్ కృష్ణ అంటే కేవలం సినీ నటుడు మాత్రమేనని అంతా అనుకుంటారు. కొందరికి మాత్రమే ఆయనకు దర్శకుడని తెలుసు. కృష్ణ పలు సినిమాల్ని నిర్మించిన విషయం కూడా ఈ తరంలో చాలా తక్కువమందికి తెలుసు. నటుడిగానే కాదు, నిర్మాతగానూ, దర్శకుడిగానూ తెలుగు సినీ పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు కృష్ణ. సినిమాకి సంబంధించి సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సూపర్ స్టార్ కృష్ణ తనవంతు కృషి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సినిమా స్కోప్, […]