The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » Tag » krish

krish

Pawan Kalyan : పవన్ నటిస్తున్న సినిమాల్లో ఏ సినిమా ముందు వస్తుందో?

Pawan Kalyan : పవన్ నటిస్తున్న సినిమాల్లో ఏ సినిమా ముందు వస్తుందో?

3 days ago

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఒక వైపు జనసేన పార్టీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకు వచ్చేందుకు వారాహితో ప్రజల్లోకి వెళ్లాలని రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ మరో వైపు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. అందులో కొన్ని సినిమాలు ఇప్పటికే ప్రారంభం కాగా తాజాగా సాహో సుజిత్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా […]

Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు సినిమా రిపబ్లిక్ డే స్పెషల్‌ ఏంటో తెలిస్తే ఫ్యాన్స్ డాన్స్ వేయాల్సిందే

2 weeks ago

Hari Hara Veeramallu  : పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ఎక్కువ డేట్ లను ఈ సినిమా కోసం కేటాయించాడని, అందుకే సినిమా పూర్తి అవ్వడానికి వచ్చిందని తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఏప్రిల్ నెలలో హరిహర వీరమల్లు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దర్శకుడు క్రిష్ తీవ్రంగా ప్రయత్నాలు […]

Hyper Aadi : పవన్ ‘హరిహర వీరమల్లు’కి హైపర్ ఆది ‘రాత’ సాయం.!

1 month ago

Hyper Aadi : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని ‘జబర్దస్త్’ ఆది. హైపర్ ఆదిగా పాపులర్ అయిన కమెడియన్ ఆది, తెలుగు తెరపై కమెడియన్‌గా ఓ వైపు సత్తా చాటుతూనే, ఇంకో వైపు కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ పరంగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. తాజాగా, తన దేవుడు పవన్ కళ్యాణ్ కోసం కూడా ‘రాత’ సాయం చేస్తున్నాడట హైపర్ అది. పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి […]

Harihara Veeramallu Movie : ‘హరిహర వీరమల్లు’ టీమ్‌తో జాయిన్ అయిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.!

1 month ago

Harihara Veeramallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తాజాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ని తీసుకొచ్చారు. బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన బాబీ డియోల్, తెలుగులో సినిమా చేయడం ఇదే తొలిసారి. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ‘హరిహర వీరమల్లు’ టీమ్.. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు బాబీ డియోల్. బాబీ డియోల్ […]

Pawan Kalyan : ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ పూర్తి చేశాడు.! నమ్మొచ్చా.?

1 month ago

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరి హర వీర మల్లు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఏఎం రత్నం నిర్మాత. చాలాకాలం క్రితమే సినిమా ప్రారంభమయ్యింది. కోవిడ్ సహా అనేక కారణాలతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘హరిహర వీరమల్లు’, ఈసారి వేసవి సీజన్‌లో విడుదలయ్యేందుకు ఆస్కారముంది. యాక్షన్ బ్లాక్ పూర్తయ్యిందట.. తాజాగా ఈ […]

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నుంచి నాలుగు సినిమాలొస్తాయ్.!

2 months ago

Pawan Kalyan : అసలు నమ్మేలా వుందా ఇది.? కానీ, నమ్మాల్సిందేనట.! జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నుంచి వరుసగా ఒకటి కాదు, రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు రాబోతున్నాయట. అదీ, 2024 ఎన్నికల కంటే ముందేనట.! ఇప్పటికైతే సెట్స్ మీద ఒకే ఒక్క సినిమా వుంది. అదే ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా ఎంత వరకు పూర్తయ్యింది.? ఇంకెంత మిగిలి వుంది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. క్రిష్ దర్శకత్వంలో […]

Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆప్టర్.!

2 months ago

Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చిత్ర యూనిట్ మీడియాతో షేర్ చేసుకుంది. అక్టోబర్ చివరి వారం నుంచి ఈ సినిమా కీలక షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. ‘చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది..’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. పవన్ కళ్యాణ్‌తోపాటు దాదాపు 900 […]

Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు సినిమాకు వర్షం దెబ్బ

3 months ago

Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా రామోజీ ఫిలిం సిటీ లో భారీ యాక్షన్ సన్నివేశాలను సినిమా కోసం వేసిన ప్రత్యేకంగా దర్శకుడు క్రిష్ చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ నిన్నటి నుండి పాల్గొంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి […]

Amala : హరిహర వీరమల్లు వర్క్‌షాప్‌ లో పాల్గొన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా!

4 months ago

Amala : పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా మళ్లీ ప్రారంభం కాబోతుంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కి సంబంధించిన వర్క్ షాప్ ప్రారంభించారు. అందులో స్క్రిప్ట్ వర్క్ జరిగింది, అలాగే సన్నివేశాల ప్రాక్టీస్ కూడా చేశారు. అంతేకాకుండా మ్యూజిక్, సింగర్స్ ఇలా అన్ని విషయాల గురించి కూడా చర్చించారు. నిన్న పవన్ కళ్యాణ్ వర్క్ షాప్ కి హాజరు అవ్వడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. వర్క్ […]

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ వర్క్ షాప్ ఎందుకు నిర్వహించారబ్బా.?

4 months ago

Pawan Kalyan : సినీ నటుడు పవన్ కళ్యాణ్ లుక్‌లో కొత్త ఛేంజ్ కనిపిస్తోంది. చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారాయన. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ సినిమాలతో పోల్చితే, ‘హరి హర వీర మల్లు’ సినిమా చాలా చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమా కోసం చాలా చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది మొత్తంగా టీమ్ అంతా. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏఎం రత్నం ఈ చిత్రానికి నిర్మాత. ఎంఎం […]

Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు షెడ్యూల్‌ వర్క్ షాప్ లో పవన్‌

4 months ago

Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలు మరియు రాష్ట్రంలో పర్యటనకే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత ఇస్తున్నాడని సినిమాలకు కమిటీ అయినా కూడా షూటింగ్ ల కోసం ఎక్కువగా డేట్లు ఇవ్వడం లేదంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సగం పూర్తి అయిన హరిహర వీరమల్లు షూటింగ్ ని పవన్ కళ్యాణ్ ముగించే పరిస్థితి కనపడటం లేదు అంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. క్రిష్ […]

HariHara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ పవర్ గ్లాన్స్: తొడకొట్టాడో.. తెలుగోడు.!

5 months ago

HariHara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ నుంచి ‘ పవర్ గ్లాన్స్’ వచ్చేసింది. అందరూ ఊహించినట్లుగా, ఓ చిన్న యాక్షన్ ఎపిసోడ్‌ని వీడియో టీజర్ (పవర్ గ్లాన్స్) విడుదల చేశారు మేకర్స్. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. తొడకొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కుస్తీ పోటీల నేపథ్యంలో […]

Pujitha Ponnada : ‘హరిహర వీరమల్లు’: పవన్‌తో పూజిత స్టెప్పులు.! 500 డాన్సర్లతో మైండ్ బ్లోయింగ్ సాంగ్.!

5 months ago

Pujitha Ponnada : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ చిన్న పాత్ర దొరికితే చాలనుకుంటారు ఎవరైనా. అలాంటిది, పవన్ కళ్యాణ్‌తో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ రావడం తన అదృష్టమంటోంది పదహారణాల తెలుగమ్మాయ్ పూజిత పొన్నాడ. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో కుమార్‌బాబు.. అదేనండీ ఆది పినిశెట్టికి జోడీగా నటించింది కదా.. ఆ బ్యూటీనే పూజిత. రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘కల్కి’ సినిమాలోనూ పూజిత ఓ ఇంట్రెస్టింగ్ రోల్ చేసింది. అయితే, ఈ […]

Harihara Veeramallu : ‘హరిహర వీరమల్లు’: తప్పంతా క్రిష్‌దేనా.?

6 months ago

Harihara Veeramallu : క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. అయితే, ఈపాటికే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోవల్సి వుంది. కానీ, ఎందుకో ఆలస్యమవుతోంది. ఈ సినిమా ఆలస్యం పట్ల క్రిష్ దారుణంగా కార్నర్ అవుతున్నాడు. క్రిష్ మంచి దర్శకుడు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’, ‘కంచె’ వంటి గొప్ప సినిమాలు తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నదర్శకుడు. ఎన్టీయార్ […]

Krish And Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’కి భారీ మార్పులు.?

6 months ago

Krish And Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీర మల్లు’ సినిమా ఓ కొలిక్కి రావడంలేదు. సినిమా పూర్తిగా అటకెక్కిపోయిందనే ప్రచారం ఆ మధ్య జరిగింది. అయితే, సినిమా ఆగిపోలేదనీ, త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుందని నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ‘హరిహర వీర మల్లు’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఓ కీలక పాత్రలో నటించనున్న సంగతి […]

Latest News

  • K Vishwanath: టాలీవుడ్ దర్శక దిగ్గజం కె విశ్వనాథ్ ఇక లేరు..
  • Divi Vadthya : చీర కట్టి నడుము నాభి అందాలు చూపించి పిచ్చెక్కిస్తున్న బిబి బ్యూటీ
  • Sada : రెడ్‌ డ్రెస్ లో పరువాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న సీనియర్ హీరోయిన్‌
  • Pragya Jaiswal : బికినీలో కుర్రాళ్లకు కాక రేపుతున్న ప్రగ్యాజైస్వాల్‌.. ఏంట్రా ఈ అందం..!
  • Ananya Nagalla : నడుము కొలతలు చూపిస్తున్న అనన్య నాగళ్ల.. ఇలా ఉందేంట్రా బాబు..!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.