గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారి కట్టడికి హైదరాబాద్ నగరంలో కొత్తగా తొంబై రెండు కంటైన్మెంట్ జోన్ల వివరాలు వెల్లడించింది. అయితే దింట్లో చార్మినార్ జోన్‌లో అత్యధికంగా 31 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. సికింద్రాబాద్‌లో 23, ఖైరతాబాద్‌లో 14, శేరిలింగంపల్లిలో 10, కూకటల్ పల్లిలో 9 మరియు ఎల్బీ నగర్‌లో ఐదు కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఇక చార్మినార్ జోన్‌లోని చాంద్రాయణగుట్ట సర్కిల్‌లో అత్యధికంగా […]