Telugu News » Tag » Koratala Shiva
Koratala Shiva : వరుసగా సక్సెస్ లను దక్కించుకున్న దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాతో నిరాశ పరిచి ఒక్కసారిగా పాతాళంలోకి పడి పోయాడా అన్నట్లుగా కెరియర్లో సతమతం అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ఫలితం పై పెద్దగా ప్రభావం లేదు అన్నట్లుగా గాడ్ ఫాదర్ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యాడు. కానీ ఇప్పటి వరకు కొరటాల శివ తన తదుపరి సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక అప్డేట్ కొత్తగా ఇవ్వలేదు. ఆచార్యకు […]
Trisha Krishnan : హీరోయిన్ త్రిష ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా పార్ట్ వన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చాలామంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అందులో త్రిష కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వమ్’ ప్రమోషన్లలో త్రిష బిజీగా వుంది. తమిళనాడులో ఈ సినిమాని బీభత్సంగా ప్రమోట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాని విడదుల చేస్తున్నా, ప్రమోషన్లైతే తమిళనాడుకే పరిమితం చేశారు ప్రస్తుతానికి. ‘ఆచార్య’ సినిమాపై త్రిష […]
NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమాకు సంబంధించిన పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ మధ్య ఏకంగా ఈ సినిమా క్యాన్సల్ అయింది అంటూ కొందరు ప్రచారం చేశారు. కానీ నిర్మాతలు స్వయంగా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఎన్టీఆర్ 30 సినిమా అతి […]
Young Tiger : ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ వేడుక రద్దు కావడంపై యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలతో వున్నారు. వినాయక నిమజ్జనాలు సహా అనేక కారణాలతో, ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’కి చివరి నిమిషంలో అనుమతులు ఇవ్వలేమని పోలీసులు చేతులెత్తేశారు. అయితే, యంగ్ టైగర్ ఎన్టీయార్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవడం, రామోజీరావుతోనూ అమిత్ షా భేటీ కావడం.. ఈ నేపథ్యంలోనే రామోజీ ఫిలిం సిటీలో జరగాల్సిన ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ […]
NTR : ఒకే ఒక్క పదంతో ట్వీట్లు వేయడం ట్రెండింగ్‌గా మారిందిప్పుడు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యింది. ‘వస్తున్నా’ అంటూ ట్వీటేసింది. ఇంతకీ, ఆ నిర్మాన సంస్థ ఏదో తెలుసా.? యువ సుధ ఆర్ట్స్.! ప్రముఖ దర్శకుడు కొరటాలకు దాదాపు సొంత బ్యానఱ్ ఇది. యంగ్ టైగర్ ఎన్టీయార్ – కొరటాల శివ కాంబినేషన్‌లో యువ సుధ ఆర్ట్స్ పతాకంపై ఓ సినిమా ప్రకటితమైన సంగతి తెలిసిందే. గత మార్చిలోనే […]
Jr NTR : ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పలు ప్రాజెక్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఒక్క చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. ముందుగా కొరటాలతో తన 30వ చిత్రం చేయాల్సి ఉండగా, ఈ చిత్రం రోజురోజుకు వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఈ సినిమా వాయిదా పడడానికి గల కారణం ఇదేనంటూ ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. సస్పెన్స్.. సస్పెన్స్ ఎన్టీఆర్ భుజం నొప్పితో బాధపడుతూ డాక్టర్ల సలహా మేరకు రెస్ట్ తీసుకుంటున్నారని […]
NTR And Lakshmi Pranathi : ఎన్టీయార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదికి వెళ్లనే లేదు. ఇదిగో, అదిగో అంటూ ఆలస్యం చేసుకుంటూ వస్తున్నారు. ఆ కారణం, ఈ కారణం చెప్పుకుంటూ దాటేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీయార్‌తో ఆన్ స్క్రీన్ మాన్స్ చేయబోయే హీరోయిన్ పేరు కూడా ఇంకా కన్ఫామ్ కాలేదు. కానీ, ఎన్టీయార్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ […]
NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి ‘జై ఎన్టీయార్’ తలనొప్పి షురూ అయ్యింది. గత కొంతకాలంగా రాజకీయాల్లో తరచూ ‘జై ఎన్టీయార్’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ పొలిటికల్ ఎంట్రీ నిమిత్తం.. అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం గతంలో, ఆ ఎన్టీయార్ మనవడైన యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎన్నికల ప్రచారం కూడా చేశాడు. అయితే, ఆ తర్వాత ఏమయ్యిందోగానీ, టీడీపీ కార్యకలాపాలవైపు అస్సలు దృష్టి సారించలేకపోయాడు యంగ్ […]
Koratala Shiva : దర్శకుడు కొరటాల శివ రచయితగానే కాక మంచి దర్శకుడిగాను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ కాంబినేషన్లో చేసిన ఆచార్య సినిమాతో మాత్రం డిజాస్టర్ మూట కట్టుకున్నారు. ఈ డిజాస్టర్ నేపథ్యంలో ఆయన డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్మెంట్లు చేస్తున్నారని గత రెండు మూడు నెలల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, బయ్యర్స్ సమస్యలు చిరు అండ్ కొరటాల సాల్వ్ చేసినట్టు సమాచారం. వరుస కష్టాలు.. ఆచార్య […]
Acharya : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. ఇందులో కాజల్, పూజా హెగ్డే కథానాయికలని ముందుగా ప్రకటించారు. కాని సినిమాకు పెద్దగా ఉపయోగం ఉండదని.. భావించిన దర్శక నిర్మాతలు కాజల్ పార్ట్‌ను పూర్తిగా సినిమా నుంచి తొలగించారు. ఆచార్య సమస్యలు… కాజల్ సినిమాలో కనిపించకపోవడంతో కాజల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొంత అప్ సెట్ అవుతూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా […]
Acharya : ‘ఆచార్య’ సినిమాకి సంబంధించి సెటిల్మెంట్ వ్యవహారంపై మీడియాలో కుప్పలు తెప్పలుగా వార్తలొస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ కార్యాలయం ముందు దాదాపు పాతిక మంది ఎగ్జిబిటర్లు ఆందోళన చేసినట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఏరియాల వారీగా కొరటాల శివ సెటిల్మెంట్లు కూడా చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో, ‘ఆచార్య’ వ్యవహారం సద్దుమణిగినట్లేనని ప్రస్తుతానికి అనుకోవాలేమో.! ఇంతకీ అసలేం జరుగుతోంది.? కొన్నాళ్ళ క్రితమే, చిరంజీవి ఈ మొత్తం వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసేశారనీ, ఆ తర్వాతే ఆయన […]
Koratala Shiva : దర్శకుడు కొరటాల శివకి ‘ఆచార్య’ తలనొప్పులు తప్పేలా లేవు. ‘ఆచార్య’ మార్కెటింగ్ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకున్న కొరటాల, ‘ఆచార్య’ నష్టాలకు సంబంధించి సమాధానం చెప్పడంలేదంటూ ఎగ్జిబిటర్లు ఆందోళన చేస్తున్నారట. సుమారు 25 మంది ఎగ్జిబిటర్లు నిన్న రాత్రి నుంచీ కొరటాల శివ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారం కాకపోతే, మెగాస్టార్ చిరంజీవి వద్ద తేల్చుకుంటామంటూ కొరటాల శివని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారని సమాచారం. కొరటాల శివ దగ్గరే ఎందుకు.? ఈ […]
Samantha : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా సెట్స్ మీదకు వెళ్ళాల్సి వుంది.. ఇంకోపక్క కథ విషయమై దర్శకుడు, హీరో.. మల్లగుల్లాలు పడాల్సి వస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది. ‘ఆచార్య’ సినిమా ఫలితం నేపథ్యంలో కొరటాల శివ, ఒకింత ‘లో-కాన్ఫిడెన్స్’తో వున్నాడనీ, తిరిగి అతనిలో కొత్త ఉత్సాహం తెచ్చేందుకు యంగ్ టైగర్ ఎన్టీయార్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడనీ.. ఏవేవో గాసిప్స్ ప్రచారంలో వున్నాయి. అయితే, కొరటాల […]
NTR And Buchi Babu : వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రం `ఉప్పెన`. ఈ మూవీతో హీరో హీరోయిన్ లుగా వైష్ణవ్, కృతి ఇండస్ట్రీకి పరిచయం కాగా, దర్శకుడిగా బుచ్చిబాబు పరిచయం అయ్యారు. హృద్యమైన మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన వంద కోట్ల క్లబ్ లో చేరిన ఓ డెబ్యూ డైరెక్టర్ మూవీగా రికార్డు క్రియేట్ […]
Satyadev : యంగ్ హీరో సత్యదేవ్, ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్నాడు. హీరోగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. తాజాగా సత్యదేవ్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. అది అతని కొత్త సినిమా ఫస్ట్ లుక్. సినిమా టైటిల్ ‘కృష్ణమ్మ’.! సత్యదేవ్ ఈ ‘కృష్ణమ్మ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కత్తి పట్టుకుని నిల్చున్నాడు. అదీ స్ట్రెయిట్‌గా ఫేస్ చూపించలేదు. సైడ్ యాంగిల్‌లో సత్యదేవ్‌ని చూపించారు. చూస్తోంటే, ఇదేదో ఊరమాస్ ఫిలిం.. అన్న భావన కలుగుతోంది. వివి. గోపాలకృష్ణ […]