Telugu News » Tag » KonaseemaREgion
అంతర్వేదిలో రథం దగ్ధం అయిన ఘటనలో ఏపీలో సంచలనం సృష్టించింది. దీనిపై ఇప్పటికే ఉన్నత అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన పట్ల చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతర్వేది ఘటనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు నేడు చలో అమలాపురంకు పిలుపునిచ్చారు. అయితే చలో అమలాపురంను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలను ఎక్కడికి అక్కడే అరెస్ట్ చేస్తున్నారు. కోనసీమలో నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నందున చలో అమలాపురానికి అనుమతి లేదని […]