Telugu News » Tag » Komatireddy venkat reddy
Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతల ఖండిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ ఏర్పడడం ఖాయమని, కచ్చితంగా టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు మరియు సీనియర్ రాజకీయ నాయకులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమే అయి ఉంటాయి అంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కలిసే […]
Revanth Reddy : మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వబోతున్నాడు అనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కోమటిరెడ్డి మాట్లాడడం.. ఆయనకు పార్టీ అధినాయకత్వం షోకాజ్ నోటీసు పంపించడం కూడా అయింది. కోమటిరెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్న కారణంగా ఆయనని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అందుకే ఆయన బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టిన మాణిక్రావు […]
Komatireddy Venkat Reddy : ‘మునుగోడులో జరిగే కాంగ్రెస్ మీటింగుకి సంబంధించి నాకు సమాచారం లేదు. నేను ఆ మీటింగులో పాల్గొనడంలేదు..’ అని తేల్చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికీ ఆయన రాజీనామా చేయడంతో, మునుగోడులో ఉప ఎన్నిక జరగాల్సి వుంది. కాగా, మునోగుడు ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా […]
తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రావాలంటే ఏం చేయాలనే విషయమై అధినేత సోనియా గాంధీ ఇంకా రాహుల్ గాంధీలు ముఖ్య నాయకులతో చర్చిస్తున్నారు. పార్టీ రెండు దఫాలుగా అధికారంకు దూరంగా ఉంది. మరో సారి కూడా అధికారంకు దూరం అయితే ప్రజలు మర్చిపోయే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని ఇప్పటికే బాగా చతికిల్ల […]
తెలంగాణ రాష్ట్రంలో చావు బతుకుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోయడం.. ఊపిరి తీయడం అనేది రెండు కూడా ఆ పార్టీ అధినాయకత్వం చేతిలో ఉంది. ఈ సమయంలో సమర్థవంతమైన, నాయకులందరికి ఆమోదయోగ్యమైన కార్యకర్తలు కోరుకునే టీ పీసీసీ చీప్ ను ఎంపిక చేసినట్లయితేనే పార్టీకి తిరిగి ఉత్తేజం వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయం ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకనే ఇలా డీలా పడిపోయిందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అయిన ఆ విషయాన్నీ సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది. దీనితో తెలంగాణ వచ్చాక జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందింది. ఇక తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రెండు పర్యాయాలు అధికారాన్ని చేపట్టింది. దీనితో కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. దీనికి […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒకదాని వెనుక మరొక సమస్యలు వచ్చి పడుతూనే ఉన్నాయి. అయితే ఆ పార్టీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పోకడ. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీగా ఉన్న, ఆ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకొని కాంగ్రెస్ ను వెనకకు పంపింది. అయితే దుబ్బాక ఉపఎన్నికల నుండి ఫుల్ జోష్ లో కనిపిస్తుంది బీజేపీ. ఇక అదే జోష్ ను జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా కొనసాగించి విజయం వైపు నడుస్తుంది. ఇక ఒకవైపు […]
గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమి ఎదుర్కొంది. గతంలో సింగల్ లార్జెస్ట్ పార్టీగా హవా కొనసాగించిన కాంగ్రెస్ నేడు ఉనికిని కాపాడుకోవటం కోసం ప్రయత్నాలు చేసే దారుణమైన స్థితికి చేరుకుంది, అందుకు కారణం ఎవరయ్యా అంటే తెలంగాణ కాంగ్రెస్ లోని సీనియర్ నేతలే అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరికి వచ్చింది..! అయినప్పటికీ..తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రాలేదు. పీసీసీ చీఫ్ పోస్టు కోసం నేనంటే నేనని మీడియాకు ఎక్కుతున్నారు. బలంగా ఉన్న […]
మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టు, వరస పరాజయాలతో డీలా పడిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు లీడర్ అనే వాళ్లు లేకుండా పోయారు. దుబ్బాకలో ఓటమి తో కాంగ్రెస్ పార్టీ పరువు పోగా, గ్రేటర్ ఎన్నికలు ఆ పార్టీ కి వెన్నెముక సైతం లేదు నిరూపించాయి. కేవలం రెండంటే రెండు సీట్లు మాత్రమే సాధించి కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్తు లేదు తెలంగాణాలో అని నిరూపించాయి. ఇక గ్రేటర్ ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ […]
కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రోజురోజుకి రగులుతుంది. అయితే టీపీసీసీ పదవి కోసం ఆ పార్టీలో కీలక నాయకులు అందరు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి ఉన్నారని చాలా వరకు టాక్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార పార్టీని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ తన గళం వినిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఇలా ఉంటె ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు […]