Telugu News » Tag » Komatireddy Raja Gopal Reddy
Komatireddy Raja Gopal Reddy: రాజకీయాల్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ పెను సంచలనమే సృష్టిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ నటుడు యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని కేంద్ర మంత్రి అమిత్ షా హైద్రాబాద్‌లో కలవనున్న సంగతి తెలిసిందే. మునుగోడులో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సభలో ‘ఆర్ఆర్ఆర్’ పేరు మార్మోగిపోయింది. ‘ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలుసు.. బీజేపీలోనూ ట్రిపుల్ ఆర్ వున్నారు.. అందులో ఒక ఆర్.. రాజాసింగ్ అయితే, మరొక ఆర్.. రఘునందన్ […]