Telugu News » Tag » Komatireddy
MLC Kavita : ‘లిక్కర్ క్వీన్’ అంటూ సోషల్ మీడియా వేదికగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్‌పై ఎమ్మెల్సీ కవిత సీరియస్‌గా స్పందించిన సంగతి తెలిసిందే. ‘28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదు..’ అంటూ కవిత ట్వీటేశారు. కాగా, కవిత ట్వీటుపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి, ‘నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాంలో వున్నది నిజం. జైలుకు వెళ్ళడం ఖాయం. నిన్ను, మీ అన్న […]
Komatireddy : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. రేపు ఉదయం 7 గంటల నుండి ఉప ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. నిన్నటికే ప్రచారంలో పరిమితం చేయడం జరిగింది. నేడు అంతా మునుగోడు సైలెంట్ గా ఉంటుంది. రేపు మళ్లీ పోలింగ్ హడావుడి కనిపించబోతుంది. ఇప్పుడు ఏ ఒక్కరు కూడా తమ పార్టీకి ఓటు వేయాలని లేదంటే ఫలానా గుర్తుకు ఓటు […]
Komatireddy Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షరామామూలుగానే రివర్స్ గేర్ వేశారు. ఆయనకు ఇదేమీ కొత్త వ్యవహారం కాదు. నోరు జారడం, తూచ్ అనేయడం. ఏవేవో రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం, మళ్ళీ యూటర్న్ తీసుకోవడం.. ఇవన్నీ ఆయనకు అలవాటే. కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నట్లు గతంలో ప్రకటించారు, మళ్ళీ ఆ తర్వాత అంతా ఉత్తదేనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అసలు బతుకే లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి తనకూ […]
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త సంవత్సరంలో కూడా ఎదురు దెబ్బలు తప్పట్లేదు. 2021లోకి అడుగు పెట్టిన తొలి రోజే మరో పెద్ద వికెట్ పడిపోయింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవికి తీవ్రంగా పోటీపడుతున్న ఇద్దరు బలమైన నేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డికి ఈరోజు న్యూ ఇయర్ విషెష్ తోపాటు మరో హ్యాపీ న్యూస్ వినిపించింది. మాట తప్పనన్న చిన్న కోమటిరెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాల్లో ఒకరైన […]
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం చేస్తోన్న అనేకానేక అంశాల్లో కొత్తగా మరొకటి చేరింది. రెడ్డి బ్రదర్స్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోందట. ఆ అన్నదమ్ముల కేరాఫ్ అడ్రస్ నల్గొండ జిల్లా. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. వాళ్లిద్దరిలో ఒకరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇంకొకరు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎందుకలగ? రెడ్డి బ్రదర్స్ లో చిన్నోడు రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఏడాదికి పైగా సొంత (హస్తం) పార్టీతో […]
మహానేత అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కాకిలా కలకాలం బతికే కన్నా హంసలా ఆరు నెలలు బతికితే చాలు అనే మాట ఆయన చాలా సార్లు చెప్పేవారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును విమర్శించే క్రమంలో ఇలా అనేవారు. దానికి తగ్గట్లే వైఎస్ సీఎం పదవిలో ఉన్నది ఐదేళ్ల చిల్లరే అయినా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచారు. ఎప్పుడూ అదే అభిమానం.. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నది కొన్నేళ్లే. కానీ.. ప్రతిపక్ష నేతగా దానికి […]
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన పార్టీలు మూడూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బరిలో నిలబడుతున్న అభ్యర్థులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఈ ఎన్నికలు తర్వాతి అసెంబ్లీ ఎన్నికలకు ట్రయల్ వెర్షన్ల లాంటివనే ఆలోచనలో పాలకవర్గం తెరాస ఉంటే ఈ ఎన్నికల్లో గెలిస్తే ప్రధాన ప్రతిపక్షం స్థానం కన్ఫర్మ్ అవుతుందని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. అందుకే గెలుపు కోసం అన్ని దారుల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ కాబట్టి టిఆర్ఎస్ ఆర్థిక పరంగా, అంగబలం పరంగా బలంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థికి […]