Telugu News » Tag » KodelaSivaPrasadaRao
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కోడెల శివప్రసాద్ అభిమానులు మరియు పోలీసులు మధ్య వార్ ప్రారంభం అయ్యింది. కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకొని నేటి సంవత్సరం కావడంతో ఆయనను స్మరించుకుంటూ అభిమానులు వర్ధంతి వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ వేడుకలకు పోలీసులు అడ్డుపడుతున్నారు. కరోనా సమయం కాబట్టి ఎలాంటి వేడుకలకు అనుమతులు ఇవ్వమని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఏపీలో పోలీసుల వ్యవహారం చాలా వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ నాయకులు మీటింగ్స్ నిర్వహించినా […]