Telugu News » Tag » KodaliNani
వైసీపీ మంత్రి కొడాలి నాని ఏదైనా విషయంలో జోక్యం చేసుకున్నారు అంటే అది రచ్చ రచ్చ అయిపోవాల్సిందే. ఆయన మాటలకు, విమర్శలకు, తిట్లకు ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిందే. గతంలో అనేకసార్లు చంద్రబాబు విషయంలో తన మౌత్ పవర్ చూపించి వార్తల్లో నిలిచిన కొడాలి నాని దేవాలయాల మీద దాడుల విషయంలో విగ్రహం చేయి విరిగితే దేవుడికి వచ్చే నష్టం ఏమీ లేదని, తగలబడిన రథానికి ఇన్సూరెన్స్ ఉందని, తిరుమల డిక్లరేషన్ వివాదంలో వైఎస్ జగన్ సంతకం పెట్టారని ఏం చేస్తారు చేసుకోమని […]
అమరావతి రైతుల విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటుంది. జగన్ రైతుల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రేవేశపెట్టినా కూడా రైతుల నుండి జగన్ ఆదరణ పొందలేకపోతున్నారు. అలాగే రైతుల పట్ల జగన్ మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి, అలాగే ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఈ విమర్శల నుండి బయటపడటానికి జగన్ ఒక మాస్టర్ ప్లాన్ ను రచించారు. అమరావతి రైతులతో […]