Telugu News » Tag » Kodali Nani
Kodali Nani : పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కు వ్యతిరేకంగా తీవ్రవాది మాదిరిగా వ్యవహరిస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నాని స్పందించారు. పవన్ కళ్యాణ్ తీవ్రవాది అయితే కాల్చి పడేస్తారని, రోడ్డు పక్కన కుక్కను కాల్చినట్లుగా కాల్చి వేస్తారని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తీవ్రవాది అయితే ఏం చేస్తాడు.. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే […]
NTR : వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని అనారోగ్యంతో హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యతో కొడాలి నాని ఆసుపత్రిలో చేరగా, ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించినట్లు సమాచారం. కొడాలి నానికి ఎన్టీయార్ పరామర్శ… కొడాలి నాని, యంగ్ టైగర్ ఎన్టీయార్ గతంలో అత్యంత సన్నిహితులు. అయితే, టీడీపీని కొడాలి నాని వీడాక, […]
Kodali Nani : వైకాపా ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో అర్ధరాత్రి జాయిన్ అయ్యారు. కిడ్నీలో రాళ్లు చేరడంతో తీవ్రమైన కడుపు నొప్పి మరియు వెన్నునొప్పి రావడంతో గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. కొడాలి నాని నిన్న రాత్రి సమయంలో విపరీతమైన నొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి వెళ్లినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రెండు లేదా మూడు రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో కొడాలి నాని చికిత్స […]
YS Jagan : మాజీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించింది. దళిత సమాజానికి సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారంటూ మండి పడింది. దళితుల పొట్ట కొడుతున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాడిదకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తగిలించి నిరసన వ్యక్తం చేసింది. అంతే కాకుండా చెప్పుల దండ వేసి సీఎం జగన్ పై […]
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొడాలి నాని మధ్య ఎంతటి ఆత్మీయ సన్నిహిత సంబంధాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇటీవల కొడాలి నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తనకు ఎప్పటికీ మిత్రత్వమే కాని శత్రుత్వం ఉండదు అన్నాడు. ఎన్టీఆర్ తిట్టినా, కొట్టినా కూడా నేను ఆయన్ని అభిమానిస్తూ ఉంటాను. అతను అంటే ప్రాణం ఇస్తాను అన్నట్లుగా మాట్లాడాడు. కానీ ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరి స్నేహం […]
Pawan Kalyan : ప్రతిసారీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే తీవ్రాతి తీవ్రమైన విమర్శ, ఆయన వ్యక్తిగత జీవితం గురించే. పవన్ కళ్యాణ్ మొదటి పెళ్ళి విశాఖకు చెందిన యువతితో జరిగింది. కానీ, కొద్ది కాలానికే ఆమె నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు. రెండో పెళ్ళి సినీ నటి రేణు దేశాయ్‌తో జరిగింది.. కానీ, పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ అంతకు ముందే కొంతకాలం పాటు సహజీవనం చేశారు. 2009 ఎన్నికలకు […]
Pawan Kalyan : ‘ఎవడ్రా నేను ప్యాకేజీ తీసుకున్నానని అంటోంది. చెప్పుతో కొడతా.. మెడ పిసికి చంపేస్తా..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర పదజాలంతో చెలరేగిపోయారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాయలంలో జనసేన అధినేత, పార్టీకి చెందిన కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పలువురు ముఖ్య నేతలు, జనసైనికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. చెప్పుతో కొట్టడమా.? రాజకీయాల్లో విమర్శలు […]
Kodali Nani : మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నంలో వైసీపీ నిర్వహించిన గర్జన సూపర్ సక్సెస్ అయ్యిందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పేరుకి నాన్ పొలిటికల్ జేఏసీ చేపట్టిన గర్జనగా చెప్పుకుంటున్నా, మొత్తంగా మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు పూర్తిగా మోహరించిన గర్జన ఇది. అందుకే దీన్ని వైసీపీ గర్జనగా అభివర్ణిస్తున్నారు. ఈ గర్జన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకూడదనీ, […]
TDP : కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీయార్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. స్వర్గీయ ఎన్టీయార్ పేరుని హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ యంగ్ టైగర్ పోస్ట్ చేసిన అంశమది. ‘పేరు మార్చడం వల్ల ఒకరి స్థాయి పెరగడమో, తగ్గడమో జరగదు’ అని అందులో పేర్కొంటూనే స్వర్గీయ ఎన్టీయార్, స్వర్గీయ వైఎస్సార్.. ఇద్దరూ గొప్పవారేనని అన్నాడు జూనియర్ ఎన్టీయార్. దానిపై తెలుగు తమ్ముళ్ళకు కోపమొచ్చింది. అందునా నందమూరి బాలకృష్ణ […]
RK Roja And Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేత, నగిరి ఎమ్మెల్య, మంత్రి రోజా. నారా లోకేష్‌ని పిల్ల పిత్రేగాడంటూ మండిపడ్డ రోజా, ఎమ్మెల్యేగా గెలవలేక దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయి, మంత్రి పదవి దక్కించుకున్నాడని నారా లోకేష్ మీద విమర్శలు చేశారు. ‘కొడాలి నాని గడ్డంలోని తెల్ల వెంట్రుకని కూడా పీకలేరు..’ అంటూ టీడీపీపై చెలరేగిపోయారు రోజా. […]
Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా మాట్లాడుతూ, ‘2024లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి.. అప్పుడందరి సంగతీ తేల్చుతాం.. ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదు..’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. 2024లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో వున్నదెవరబ్బా.? ఇలాంటి డౌట్ చాలామందికి వస్తోంది. కొన్నాళ్ళ క్రితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘దిశ’ యాప్ విషయమై మాట్లాడుతూ, ‘రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ మహిళ..’ […]
Kodali Nani : తగ్గేదే లే.. అంటున్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. అదీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని బూతులు తిట్టే విషయంలో. ‘నా కొడక.. వాడు.. వీడు..’ అబ్బో, చంద్రబాబు మీదా లోకేష్ మీదా కొడాలి నాని తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కావు. పైగా, చంద్రబాబుని ఫోర్ ట్వంటీగా అభివర్ణించిన కొడాలి నాని, నారా లోకేష్‌కి 210 అంటూ బిరుదు ఇచ్చేశారు. అంతేనా, వైసీపీ మీద విమర్శలు […]
Jr NTR And Kodali Nani : యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు కొడాలి నాని. ప్రస్తుతం వైసీపీలో వున్న కొడాలి నాని, గతంలో తెలుగుదేశం పార్టీ నేత. వైఎస్ జగన్ హయాంలో మంత్రిగా పని చేశారు కొడాలి నాని. అయితే, మూడేళ్ళ తర్వాత పదవిని కొనసాగించుకోలేకపోయారాయన. ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని వున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైద్రాబాద్ వచ్చినప్పుడు జూనియర్ […]
NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా, హైద్రాబాద్‌కి వచ్చి జూనియర్ ఎన్టీయార్‌తో భేటీ అయిన దరిమిలా, తెలుగునాట రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోన్న విషయం విదితమే. ఇక, ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావడంపై కొడాలి నాని కూడా హాట్ కామెంట్స్ చేస్తుంటారు. అయితే, ఎన్టీయార్‌తో సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయని కొడాలి నాని ఈ మధ్యనే ఓ సందర్భంలో […]
Kodali Nani : నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద ఉన్న హోటల్ నొవోటెల్ లో అమిత్ షా – ఎన్టీఆర్ ల భేటీ జరిగింది. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం జరిగితే… వీరిద్దరూ ఏకాంతంగా 20 నిమిషాల పాటు చర్చించుకున్నారు. అనంతరం భోజనం చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనని మెచ్చుకునే క్రమంలోనే అమిత్ షా.. ఎన్టీఆర్‌ని కలిసారని ప్రచారం జరుగుతుండగా, కొందరు నేతలు మాత్రం భేటిపై అనేక విషయాలు చెప్పుకొస్తున్నారు. […]