బౌలర్ శ్రీశాంత్.. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆయనపై బీసీసీఐ నిషేధం విధించింది. అప్పట్లో శ్రీశాంత్ అంటే క్రికెట్ అభిమానుల్లో మామూలు క్రేజ్ ఉండేది కాదు. కానీ.. ఏడేళ్ల క్రితం శ్రీశాంత్ ను బీసీసీఐ నిషేధించడంతో భారత క్రికెట్ కు శ్రీశాంత్ దూరమైపోయాడు. తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలంటూ శ్రీశాంత్ చాలాసార్లు మెరపెట్టుకున్నాడు. దీంతో ఆయనపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదించారు. తాజాగా ఆయన నిషేధం ముగిసిపోయింది. దీంతో ఆయన క్రికెట్ గ్రౌండ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే […]
భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికి దేశంలో పది లక్షలకు పై గా కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు కరోనా భారిన పడి చాలా వరకు మృతవాత పడ్డారు. ఒకవైపు అన్ని రాష్టాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటె దేశంలోని ఒక ప్రాంతంలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదు. ఇది వినడానికి వింతగా ఉన్నా.. ఇది ముమ్మాటికీ నిజం. వివరాల్లోకి వెళితే భారత్ సరిహద్దు ప్రాంతం అయినా […]