Telugu News » Tag » kiss
బిగ్ బాస్ సీజన్ 4లో శనివారం నాగ్ తిరిగి ఎంట్రీ ఇవ్వడంతో హౌజ్ అంతా సందడిగా మారింది. మనాలి నుండి వస్తూ ఇంటి సభ్యుల కోసం స్వెట్టర్స్ తీసుకు రాగా, వాటిని చూసి తెగ సంతోషించారు. ఆ తర్వాత ఇంటి సభ్యుల మధ్య చిన్నచిన్న పొరపచ్చాలను వీడియా ద్వారా చూపించి క్లియర్ చేశారు. ఇక అనారోగ్యంతో నోయల్ బయటకు రాగా, ఇలాంటి పరిస్థితులలో తిరిగి హౌజ్‌లోకి వెళ్ళడం మంచిది కాదని డాక్టర్స్ చెప్పడంతో ఆయన బిగ్ బాస్ […]