Telugu News » Tag » Kishan reddy
Kishan Reddy : బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయిందని స్వయంగా బీజేపీ కార్యకర్తలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి అంటే బండి సంజయ్ కు ముందు, బండి సంజయ్ తర్వాత అన్నట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు తెలంగాణలో ఎక్కడో అడుగున పడ్డ పార్టీని జాకీలు పెట్టి మరీ లేపిన వ్యక్తి బండి సంజయ్. తన మాటల వేడితో యూత్ ను ఆకట్టుకుని […]
CM KCR : కేసీఆర్ స్పీచ్ లలో రోజురోజుకూ పదును పెరుగుతోంది. తన మాటల వాడితో ప్రతిపక్షాలను ఓ రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఓ ఆటాడేసుకుంటున్నారు. ధరణిని బంగాళా ఖాతంలో కలిఏస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని.. ఇలాంటి పైరవీ కారులన నమ్మితే తెలంగాణను అమ్మేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేండ్లు కష్టపడి తాను ధరణి పోర్టల్ ను తయారు చేసినట్టు గుర్తు చేశారు. రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న ధరణి పోర్టల్ ను ఎందుకు […]
Kishan Reddy : కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి పదవి ఇచ్చారు. అలాంటప్పుడు మరింత చురుగ్గా పనిచేయాల్సింది పోయి.. ఆయన మాత్రం నెమ్మదిగా పనిచేస్తున్నారు. అంతే కాకుండా కేసీఆర్ మీద, బీఆర్ ఎస్ గవర్నమెంట్ మీద విమర్శలు గుప్పించడంలో కూడా పెద్దగా సక్సెస్ కావట్లేదు. కిషన్ రెడ్డి ఒక ప్రస్ మీట్ పెట్టినా.. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రచారం చేసినా సరే పెద్దగా ఆదరణ దక్కట్లేదు. అసలు బండి సంజయ్ ను పక్కకు పెట్టనిప్పటి నుంచే […]
BJP : ఆలస్యం అమృతం విషం అనే సామెత ఊరికే పుట్టలేదు. ఏదైనా సరే ఆలస్యం జరిగింది అంటే దానికి అందే ఫలితం అందకపోగా.. అది విషంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ చేస్తున్న ఆలస్యం కూడా ఇలాగే ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అన్ని విషయాల్లో ఆలస్యం చేస్తూనే ఉంది ఆ పార్టీ. ముఖ్యంగా పార్టీ అభ్యర్తులను ప్రకటించడంలో అన్ని పార్టీల కంటే వెనకబడి ఉంది. నామినేషన్స్ కు చివరి నిముషంలో అభ్యర్థులను […]
BJP Party : సమర్థుడైన నాయకుడు ఉంటే ఆ పార్టీకి మైలేజ్ పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వ్యక్తి బీజేపీలో బండి సంజయ్. ఆయన హయాంలో పార్టీ గ్రాఫ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అని సెటైర్లు వేసిన వారికి.. బీజేపీ అంటే ఏంటో రుచిచూపించారు బండి సంజయ్. ఆయన దెబ్బకు కేసీఆర్ కు కూడా కునుకు లేకుండా చేశారు. సంజయ్ ఇమేజ్ అమాంతం […]
Kishan Reddy : రాజకీయమంటేనే రూల్స్, గీల్స్ లేని ఓ ఆట.. ఈ ఆటలో ఎన్నో మలుపులు, వ్యూహాలు, కుట్రలు ఉంటాయి. తన ఆట ఆడటమే కాకుండా ఇతరుల ఆటను దెబ్బతీయడానికి కుతంత్రాలు ఉంటాయి. రాజకీయాల్లో ఇలాంటి ఆట సహజమే. అయినా కొందరు మాత్రం మైండ్ గేమ్ ఆడుతూ తాము సేఫ్ జోన్ లో ఉంటారు. అలాంటి పనినే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు. పార్టీ ఏమైపోయిన గానీ తనకు మాత్రం […]
TBJP Party : రాజకీయాలు అంటేనే బురిడీ కొట్టించాలనే సూత్రాలు బీజేపీకి బాగా తెలుసు. ఎన్నికలకు ముందే ఏదేదో చెప్పేసి.. తర్వాత వాటిని పక్కన పెట్టేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు వచ్చే సరికి.. ఓ మంత్రాన్ని జపిస్తోంది టీబీజేపీ పార్టీ. అదే బీసీ మంత్రం. బీసీ నేతలను ముఖ్యమంత్రిని చేస్తామని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు బీసీల నిరసనలు, ధర్నాలు బాగా జరుగుతున్నాయి. పైగా బీఆర్ ఎస్ లో బీసీలకు […]
Telangana Elections : ఒక జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ.. ఒక్క సీటు కూడా లేనటువంటి జనసేన పార్టీ కోసం ఆరాటపడుతోంది. అది కూడా ఎలాంటి పట్టులేని తెలంగాణలో.. నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, బలమైన కేడర్ ఉన్న టీబీజేపీ నేతలు ఇలా ఆరాట పడటం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. వాస్తవానికి బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో బలమైన కేడర్ ఉంది. తలచుకుంటే సొంతంగా పోటీ చేయగల సత్తా ఉంది. అలాంటి బీజేపీ పార్టీ ఇప్పుడు పవన్ […]
Kishan Reddy : బీజేపీ, జనసేన పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే మెరుగైన ఫలితం రాబట్టుకోవచ్చనే ఆలోచనలో ఆ పార్టీల నేతలు ఉన్నారు. దీనికి నిదర్శనంగా బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. సుమారు గంట పాటు ఈ చర్చలు జరగడంతో వీరి పొత్తు ఖాయమనే ఊహగానాలు […]
Discussion On BJP CM Candidate : తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. అందరికంటే ముందుగానే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ప్రకటించి అగ్గి రాజేశారు. దాంతో ఇప్పుడు ప్రతిపక్షాలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇక రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో పార్టీ తరఫున తానే అన్ని హామీలు ప్రకటిస్తున్నారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పేస్తున్నాడు. కానీ బీజేపీలో మాత్రం ఇప్పటి వరకు ఉలుకు […]
Bandi Sanjay : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలు కూడా సమయం కూడా లేదు. ఇలాంటి సమయంలో టి బీజేపీ నాయకత్వం కు ఆ పార్టీ అధినాయకత్వం సిద్ధం అయ్యింది. ఇటీవల పార్టీలో చేరిన ఈటెల రాజేందర్ ఇతర ముఖ్య నాయకులు కొందరు బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగడం పై అసంతృప్తిగా ఉన్నారు. బండి సంజయ్ గురించి పదే పదే ఢిల్లీ పెద్దల వద్ద ఆ నాయకులు మొర పెట్టుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బండి […]
Kishan Reddy : బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ పేరు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెరపైకి రావడంతో భారతీయ జనతా పార్టీ స్వరం మారింది.! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన బుకాయింపులకు దిగారు. ఫరీదాబాద్‌కి చెందిన స్వామీజీ రామచంద్ర భారతి రంగంలోకి దిగి, నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ వైపుకు లాగేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అన్ని విషయాలూ బీఎల్ సంతోష్ చూసుకుంటారని స్వామీజీ, […]
Kishan Reddy : హైద్రాబాద్ శివార్లలో టీఆర్ఎఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందిన ఫామ్ హౌస్‌లోనే బీజేపీ డీల్ సెట్ చేసిందనేది బ్రేకింగ్ న్యూస్. అయితే, బీజేపీ అలా ఎందుకు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ‘మునుగోడులో ఓడిపోతాతారని వారికి అర్థమయ్యింది. అందుకే, అధికార పార్టీ డ్రామాలకు తెరలేపింది. ఫామ్ హౌస్‌లో వున్నది టీఆర్ఎస్ హార్డ్‌కోర్ ఎమ్మెల్యేలు.. వాళ్ళు మా పార్టీలోకి వస్తారని ఎవరైనా అనుకుంటారా.?’ అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం […]
Padmarao : తెలంగాణ రాష్ట్ర సమితి నేత, డిప్యూటీ స్పీకర్ తీగల పద్మారావు గౌడ్‌తో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘అబ్బే, అది పాత వీడియో..’ అంటోంది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి. ‘ఇంకో వికెట్ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి డౌన్..’ అంటూ సోషల్ మీడియాలో బీజేపీ మద్దతుదారులు నినదిస్తున్నారు. ఇంతకీ విషయమేంటి.? తెలంగాణలో గులాబీ పార్టీకి చెందిన నేతల్ని […]
Jr NTR : ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకున్నమాట వాస్తవం. అదే యంగ్ టైగర్ ఎన్టీయార్ – అమిత్ షా భేటీ. బీజేపీ సీనియర్ నేత, బీజేపీ అధిష్టానంలో కీలక వ్యక్తి అయిన అమిత్ షా, ఎన్టీయార్‌ని హైద్రాబాద్‌లో కలవడం నిజంగానే చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. దీన్ని […]