Telugu News » Tag » Khushi Movie
Samantha : మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధి నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న స్టార్ హీరోయిన్ సమంత మరి కొన్నాళ్లు పూర్తి విశ్రాంతిలో ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు మరియు సన్నిహితులు సూచిస్తున్నారు. కానీ ఆమె మాత్రం వెంటనే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. దాదాపు వారం నుండి పది రోజుల పాటు శాకుంతలం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు సమంత హాజరయ్యేందుకు ఒప్పందం చేసుకుందట. ఇప్పుడు […]
Samantha : సినీ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న దాంట్లో కాస్టింగ్ కౌచ్ కూడా ఒక్కటి. ఈ కాస్టింగ్ కౌచ్‌కు చాలామంది బలైపోతున్నారు. ఒకప్పటి కంటే ఇప్పుడే ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వస్తున్న వారికే ఇలాంటివి బాగా ఎదురవుతున్నాయి. చాలామంది ఇలాంటి వాటి బారిన పడి మోసపోతున్నారు. ఇంకొందరు మాత్రం వీటిని చాకచక్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లిపోతున్నారు. ఇంకొందరు అయితే ఎంచక్కా కమిట్ మెంట్లు ఇచ్చేసి ఛాన్సులు పడుతున్నారు. […]
Vijay Deverakonda : సినిమా ఇండస్ట్రీలో ఈ జనరేషన్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్లుగా ఎదగడం అంటే మాటలు కాదు. కానీ దాన్ని సాధ్యం చేసి చూపించాడు విజయ్ దేవరకొండ. ఆయన ఎవరి సపోర్టు లేకుండా వచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగిపోయాడు. పెండ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆయన ఎంట్రీ ఇస్తూనే మంచి హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఆయన హీరోగా చేసిన మూవీ అర్జున్ రెడ్డి. […]
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ కెరీర్ ఇప్పుడు పడుతూ లేస్తూ సాగుతోంది. కెరీర్ లో ఆయన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని చాలా కాలం అవుతోంది. చివరగా వచ్చిన గీతాగోవిందం సినిమా తప్ప ఆయనకు ఇంకా హిట్ రాలేదు. రీసెంట్ గా వచ్చిన లైగర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో వచ్చి అట్టర్ ప్లాప్ అయిపోయింది. ఇది గనక హిట్ అయితే విజయ్ కు మంచి ఆఫర్లు వస్తాయని ఆశ పడ్డాడు. కానీ అలా […]
Samantha : సమంత గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె ఏ స్థాయి నుంచి వచ్చి ఏ స్థాయి దాకా ఎదిగిందో మనం అందరం చూశాం. కెరీర్ లో ఒక దశలో సౌత్ లోనే అగ్ర హీరోయిన్ అనిపించుకుంది. కానీ పెండ్లి అయిన తర్వాత ఆమె ఇమేజ్ కాస్త తగ్గిపోయింది. ఇక పెండ్లి లైఫ్ కూడా ఏమంత బాగోలేదు. ఎందుకంటే నాలుగేండ్ల సంసారం తర్వాత విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఒంటరిగానే జీవిస్తోంది. కాగా ఆమె ఇప్పుడు వరుస […]
Samantha : వెండితెర మధురవాణి ఏం చేసినా వార్తే. వరుస పోస్టులు, కామెంట్లతో సందడి చేసినా, సోషల్మీడియా అకౌంట్లో ఏమీ అప్ లోడ్ చేయకపోయినా, వరుసగా సినిమాలు చూస్తూ బిజీగా ఉన్నా, పర్సనల్ రీజన్స్ వల్ల గ్యాప్ తీసుకున్నా.. ఇలా ఏమి చేసినా, చేయకపోయినా న్యూసే. అలాంటి సమంత కొంచెం గ్యాప్ తర్వాత శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంటుతో రీ ఎంట్రీ ఇచ్చింది. అలా వచ్చిందో లేదో.. సామ్ లుక్స్ పై, ఆమె ఫిజిక్ పై, చేతిలో […]
Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాతో చాలా పెద్ద షాక్ తినేశాడు. ఆ సినిమా ఇచ్చిన షాకింగ్ రిజల్ట్ కారణంగానే ‘జనగనమన’ అనే సినిమాని పక్కన పడేయాల్సి వచ్చింది. మహేష్‌బాబుతో పూరి జగన్నాథ్ చేయాలనుకున్న సినిమా అది. ‘లైగర్’ సినిమాకి క్రియేట్ అయిన హైప్ నేపథ్యంలో పూరి – విజయ్ సంయుక్తంగా ‘జనగనమన’ ప్రాజెక్టుని ప్రకటించేశారు.. బొక్క బోర్లా పడ్డారు. ఇదిలా వుంటే, ప్రస్తుతం ముంబైలో వున్నాడు విజయ్ దేవరకొండ. అదీ […]
Yashoda Movie : ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్, సినిమాకు సంబంధించిన ఒక ఫంక్షన్, ప్రమోషనల్ ఇంటర్వ్యూలు.. ఇవేవీ లేకపోయినా, మూవీ టీమ్ సోషల్మీడియాలో హడావిడి చేయకపోయినా సమంతకున్న క్రేజ్ వల్ల యశోద మూవీకి ఓపెనింగ్స్ బానే వచ్చాయి. ఇక సమంత మీద సింపతీ, హెల్త్ పరంగా పర్సనల్ లైఫ్ పరంగా ఆమె చేస్తున్న ఫైట్ మీద రెస్పెక్ట్ తో ఆడియెన్స్ నుంచి సినిమాకి పాజిటివ్ హైప్ క్రియేటయింది. రిలీజైన అన్ని భాషల్లోనూ ఓకే టాక్ తెచ్చుకుంది. […]
Khushi Movie : టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు రాక చాలా రోజులవుతుండడం, సమంతలాంటి స్టార్ హీరోయిన్ సరోగసీ బ్యాక్‌డ్రాప్ మూవీలో యాక్ట్ చేయడంతో యశోద మూవీ అనౌన్సయిన నాటినుంచే హైప్ క్రియేటయింది. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ గానీ, ఒక్క సినిమా ఫంక్షన్ కూడా చేయకపోయినా ఓపెనింగ్స్ ఓ రేంజులోనే వచ్చి సౌత్ లో సామ్ రేంజ్ అండ్ క్రేజ్ ఏంటో ప్రూవయింది. పర్సనల్ లైఫ్‌లోని ఇన్సిడెంట్స్, హెల్త్ ఇష్యూస్‌తో స్ట్రగుల్ అవుతున్నా […]
Vijay Devarakonda : రౌడీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు ఇటీవల ‘లైగర్’తో గట్టి షాక్ తగిలిని సంగతి తెలిసిందే. కోలుకోలేని షాకే నిజానికి ఇది. కానీ, విజయ్ దేవరకొండ ఏమాత్రం తగ్గేదే లే అంటున్నాడు. ‘ఖుషీ’ సినిమాతో హిట్టు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ‘లైగర్’ టైమ్‌లో విజయ్ భుజానికి గాయమైంది. ఆ నొప్పితోనే ‘లైగర్’ షూటింగ్‌లో పాల్గొనడం, రెస్ట్ లేకుండా ప్రమోషన్లు కూడా చేయడంతో, గాయం మరింత బాధించింది. పర్‌ఫెక్ట్ ఫిట్ అంటోన్న లైగర్.! […]
Khushi Movie : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాతో దారుణమైన ఫ్లాప్‌ని చవిచూసిన విషయం విదితమే. అయినాగానీ, విజయ్ దేవరకొండ తదుపరి సినిమాపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తోన్న ‘ఖుషీ’ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయ్. తాజాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయమై హాట్ హాట్ ఇన్ఫో బయటకు వస్తోంది. తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి నాన్ థియేట్రికల్ రైట్స్ 92 కోట్లకు అమ్ముడు పోయాయట. […]
Megastar Chiranjeevi And Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీర్ఘ కాలిక సమస్యతో, ప్రాణాంతక వ్యాధితో సమంత బాధపడుతున్న నేపథ్యంలో చాలా మంది టాలీవుడ్ స్టార్స్ మరియు ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ జాబితాలో చేరాడు. ట్విట్టర్ లో మెగాస్టార్ చిరంజీవి… ప్రియమైన సమంత కాలానికి అనుగునంగా మన జీవితంలో […]
Vijay Deverakonda : ‘కాలేజీలో వున్నప్పుడు ఆమెతో ప్రేమలో పడ్డా. బిగ్ స్క్రీన్ మీద తొలిసారిగా ఆమెను చూసినప్పుడే మనసు పారేసుకున్నారు. ఇప్పుడామె సాధిస్తున్న ప్రతి విజయాన్నీ ఆస్వాదిస్తున్నా..’ అంటూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నటి సమంత గురించి సంచలనాత్మకమైన రీతిలో ట్వీటేశాడు. ఇదంతా సమంత నటిస్తోన్న ‘యశోద’ సినిమా గురించి మాత్రమేనండోయ్.! ‘యశోద’ సినిమా ట్రైలర్‌ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా విజయ్ దేవరకొండ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. సమంతతో ‘ఖుషీ’ […]
Khushi Movie : అసలేమవుతోంది ‘ఖుషీ’ సినిమా విషయంలో. నటి సమంత, ఈ సినిమాకి సహకరించడంలేదా.? అసలు సమంత ఎక్కడ.? ఈ మధ్య సమంత సందడి పెద్దగా కనిపించడంలేదు. కానీ, ఆమె సినిమా ‘యశోద’ విడుదలకు సిద్ధమైపోయింది. సినిమా ప్రమోషన్ల కోసం సమంత రంగంలోకి దిగుతుందా.? నిజానికి, ఈపాటికే దిగాల్సి వుంది. సమంత – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ‘ఖుషీ’ సినిమా గతంలో ప్రారంభమైన విషయం విదితమే. ఆ సినిమా షూటింగ్ కొంత పార్ట్ జరిగింది. ఆ […]
Vijay Devarakonda : నేచురల్ స్టార్ నానితో ‘నిన్ను కోరి’ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ శివ నిర్వాణ. ఈయన డైరెక్షన్‌లో ప్రస్తుతం తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖుషీ’. విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్‌గా రూపొందుతోంది ఈ సినిమా. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇటీవల కాస్త గ్యాప్ తీసుకుంది. అందుకు సమంత అందుబాటులో లేకపోవడమే కారణమనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ‘లైగర్’ ఫెయిల్యూర్‌తో విజయ్ దేవరకొండ కూడా కాస్త డిప్రెషన్‌లో వున్న సంగతి తెలిసిందే. గట్టి […]