Telugu News » Tag » Khaleja
Mahesh Babu : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలొచ్చాయి. ఇప్పుడు ముచ్చటగాడో మూడో సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ రోజే సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. ఈ సినిమా గురించి పేర్కొంటూ, పీఆర్ టీమ్స్ ‘అతడి ఖలేజా’ అని చెబుతున్నాయ్. ‘అతడి ఖలేజా’.. వినడానికి బాగానే వుందే.! ఇదే టైటిల్ పెట్టేస్తే బావుణ్ణనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అతడు ప్లస్ ఖలేజా.. […]
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఖలేజా సినిమా గురించి మహేష్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. అయితే మహేష్ సినీ కెరీర్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఖలేజా చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచిందని తెలిపాడు. ఇక అతిధి సినిమా తరువాత మూడు సంవత్సరాలకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ను అంతగా ఆదరించలేదు. ఇక ఈ సినిమా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే మనిషి రూపంలో […]