కరోనా కారణంగా గణేష్ ఉత్సవాలు సాదా సీదాగా జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత పేరు గాంచిన ఖైరతాబాద్ మహా గణపతి ఈ ఏడాది 9 అడుగుల ఎత్తుకే పరిమితం అయ్యాడు. అయితే ఈ ఏడాది ధన్వంతరీ నారాయణ మహాగణపతి రూపంలో గణపయ్య భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఉదయం 10.30గంటలకు ఖైరతాబాద్ గణేషుడు తొలి పూజ అందుకున్నాడు. కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి లేకున్నా దర్శనానికి వస్తున్నారు. ఇక ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి పూజలు జరుగుతున్నాయి. […]
కరోనా కారణంగా పండగలు అన్నింటికీ కూడా ఆటంకాలు వస్తున్నాయి. అయితే ప్రతిఒక్కరు ఎంతగానో ఎదురు చూసే గణపతి పండగకు కరోనా దృష్ట్యా ఆటంకం వాటిల్లింది. రాష్టంలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎనబై వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఇప్పటికే ఈ ఏడాది బోనాల పండగ నియమ నిబంధనల మధ్యన జరుపుకున్న విషయం తెలిసందే. అయితే ఈ నెల 22 న జరగవలిసిన గణేష్ నవరాత్రులు మొదలుకానున్నాయి. కానీ ఈ ఏడాది […]
కరోనా దెబ్బకు పండగలు జరుపుకోవడం కష్టంగా మారింది. అయితే ఇప్పటికే బోనాల పండగ నిబంధనలు పాటిస్తూ జరుపుకున్న విషయం తెలిసిందే.. అయితే అదే బాటలో గణేష్ నవ రాత్రులు కూడా జరగనున్నాయి.తాజాగా ఉన్నతాధికారులు జరిపిన చర్చలో భాగంగా పలు విషయాలు వెల్లడించారు. గణేష్ విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మధ్య భిన్నా అభిప్రాయాలు వెలువడ్డాయి. దీనితో అసంపూర్తిగా సమావేశం ముగిసింది. అయితే ఈ ఏడాది గణేష్ విగ్రహాల ఎత్తు 3 అడుగులకు […]