Telugu News » Tag » Khairatabad Ganesh
Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. గతంలో ఖైరతాబాద్ గణపతి విగ్రహ నిమజ్జనం చాలా చాలా ఆలస్యంగా జరిగేది. అయితే, ఈ మధ్యకాలంలో వీలైనంత త్వరగా ఖైరతాబాద్ గణనాథుడ్ని గంగమ్మ ఒడికి పంపించేందుకు యంత్రాంగం ప్రత్యేక కసరత్తులు చేసి, విజయం సాధిస్తోంది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభం కాగా, రాత్రి ఏడు గంటల సమయంలోపే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తయిపోవడం గమనార్హం. మట్టి గణపతి.. మహా […]