Rohit Sharma : టీమిండియా వరల్డ్ కప్ టీ20 పోటీల నుంచి సెమీస్ దశలోనే ఔట్ అయ్యింది. ఈ మంట ఇంకా అభిమానుల్ని వెంటాడుతూనే వుంది. ఇంగ్లాండ్ జట్టుపై గట్టి పోటీ ఇవ్వకుండా టీమిండియా చేతులెత్తేయడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటిదాకా టీమిండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించకుండా, ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాడు కెవిన్ పోలార్డ్ ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పడంపై స్పందించడంతో అభిమానుల ఆగ్రహం రెట్టింపయ్యింది. […]