Husband : పెళ్లి అయిన తర్వాత మగ వారు స్వేచ్ఛని కోల్పోతారని.. భార్య చేతుల్లో కీలు బొమ్మగా మారి పోతారని చాలా మంది అనుకుంటారు, అది అబద్దం అని పెళ్లయిన వారిలో ఎక్కువ శాతం మంది ఒప్పుకోరు. దాన్ని నిజమే అంటూ మెజార్టీ భర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లయిన తర్వాత ఎన్నో వినోదాలకు విందులకు భర్తలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. పెళ్లికి ముందు పూల రంగడు మాదిరిగా ఊరంతా తిరిగే వ్యక్తి పెళ్లి తర్వాత ఇంటికే […]