Keerthy Suresh : కీర్తి సురేష్ అంటే మొదటి నుంచి అందరిలో మంచి ఇంప్రెషన్ ఉంది. ఆమె ఎలాంటి వల్గర్ రోల్స్ చేయదు. అంతే కాకుండా ఎలాంటి గ్లామర్ ఎక్స్ పోజింగ్ చేయకుండా మొదటి నుంచి కేవలం నటనను మాత్రమే నమ్ముకుంది కీర్తి. అందుకే ఆమెకు అంతగా ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఆమెను అంతా మహానటి అంటూ కీర్తించే స్థాయికి చేరుకుంది. కాగా కీర్తి సురేష్ కూడా ఈ నడుమ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. దానికి కారణం […]