Telugu News » Tag » keeravani
Padma Awards : కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన విశేష సేవలు అందించిన ప్రముఖులకు ప్రతి ఏడాది ఈ పురస్కారాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గాను మొత్తం 106 మంది కి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆరుగురిని రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కి ఎంపిక చేయగా, తొమ్మిది మందిని పద్మభూషణ్ […]
SS Rajamouli : త్రిబుల్ ఆర్ మూవీ వచ్చి ఏడాది కావస్తోన్నా దాని మేనియా ఇంకా తగ్గట్లేదు. ఏదో ఒక రూపంలో త్రిబుల్ ఆర్ మూవీ గురించి న్యూస్ వస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకుంటోంది. మరి జక్కన్న చెక్కిన మూవీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో త్రిబుల్ ఆర్ మూవీకే ఎక్కువ అవార్డులు వస్తున్నాయి. కీరవాణి అందించిన నాటు నాటు సాంగ్‌కు రీసెంట్ గానే […]
Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా, చరణ్ తన సతీమణిని వెంటేసుకుని ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్నాడు. అక్కడే గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొన్నాడు. మరోపక్క, ఉపాసన సరోగసీ ద్వారా తల్లి కాబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని ఉపాసన పరోక్షంగా ఇప్పటికే ఖండించింది. నాతో కలిసి.. నా బేబీ […]
Mega Star Chiranjeevi : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. దీన్ని చారిత్రాత్మక ఘట్టంగా మెగాస్టార్ చిరంజీవి అభివర్ణించారు. గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – మోషన్ పిక్చర్ పురస్కారాన్ని కీరవాణి దక్కించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన చిరంజీవి, ‘టేక్ ఎ బౌ’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మొత్తాన్ని ప్రత్యేకంగా అభినందించిన చిరంజీవి, ‘దేశమంతా మిమ్మల్ని చూసి గర్విస్తోంది..’ అంటూ ట్వీటేశారు. […]
Golden Globe : రాజమౌళి సంచలనం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మరో అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ‘గోల్డెన్ గ్లోబ్’ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ తదితరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పురస్కారం ప్రకటితమవుతున్న సమయంలో తారక్, రాజమౌళి, చరణ్.. క్లాప్స్ కొడుతూ సందడి చేశారు. అవార్డు అందుకున్న […]
RRR : ఆస్కార్ రేసులో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దూసుకెళ్ళాలని కోట్లాదిమంది సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఆ దిశగా ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళి, ప్రపంచ వేదికలపై సినిమాని ఏ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడో చూస్తున్నాం. మరోపక్క, అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రతిష్టాత్మక అవార్డులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి దక్కుతున్నాయి. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కారం ‘ఆర్ఆర్ఆర్’కి దక్కుతుందా.? దక్కాలనే ఆశిస్తున్నారంతా. తాజాగా, ఈ సినిమా ‘ఆస్కార్’కి సంబంధించి కీలకమైన ముందడుగు వేసింది. నాటు నాటు.. ఆస్కార్ బరిలో.. […]
RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీయార్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వేదికలపై సత్తా చాటుతోంది. ఓ వైపు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న పురస్కారాలు, ఇంకో వైపు ఆస్కార్ కోసం ఎదురు చూపులు.. మరో వైపు, జపాన్‌లో సంచలనాలు.. వెరసి, ‘ఆర్ఆర్ఆర్’ సంబంధిత వార్తలు మార్మోగిపోతున్నాయ్. తాజాగా, జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డు సృష్టించింది. జపాన్ కరెన్సీలో 403 మిలియన్ యెన్లు సాధించింది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. దీంతో, ఇప్పటిదాకా జపాన్‌లో అత్యధిక […]
Rajamouli And Prabhas : రాజమౌళికి అంతర్జాతీయంగా అవార్డులు పోటెటత్తుతున్నాయ్. మన జక్కన్న.. అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తోంటే, మనకెంత గర్వకారణం.? ఆ జక్కన్నతో సినిమాలు చేసినీ సినీ ప్రముఖులందరు ఆనందంతో వుంటారు.? రాజమౌళి సినీ ప్రస్థానంలో ప్రభాస్‌కి ప్రత్యేకమైన స్థానం వుంది. ఓ ఛత్రపతి.. ఓ బాహుబలి.. ప్రభాస్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్ళాడు రాజమౌళి. అయితే, రాజమౌళి సైతం ప్రభాస్‌ని కొనియాడటమంటే అది చిన్న విషయం కాదు. నన్ను నేను నమ్మలేదు గానీ.. తాజాగా రాజమౌళికి దక్కుతున్న […]
RRR Movie : జక్కన్న రాజమౌళి చెక్కిన వెండితెర శిల్పం ‘ఆర్ఆర్ఆర్’ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తూనే వుంది. ‘ఆస్కార్’ కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ గట్టి ప్రయత్నాలే చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి వివిధ సంస్థల నుంచి అవార్డుల పర్వం కొనసాగుతూనే వుంది. తాజాగా లాజ్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ పురస్కారాన్ని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దక్కించుకుంది. అదీ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ (మ్యూజిక్) విషయంలో. రాజమౌళికి మిస్సయ్యిందే.. కాగా, ఈ అవార్డుల్లో […]
Young Tiger NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అటు యంగ్ టైగర్ ఎన్టీయార్, ఇంకోపక్క దర్శకుడు రాజమౌళి.. ఈ ముగ్గురికీ ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. నిజానికి, ‘బాహుబలి’తోనే రాజమౌళి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అయితే, ఈసారి ఇంకాస్త ప్రత్యేకం. ‘ఆర్ఆర్ఆర్’ కనీ వినీ ఎరుగని విజయాన్ని, ప్రపంచ యవనికపై చాటిందన్నది […]
Bahubali : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమా అంటే ప్రతి విషయంలో కూడా డీటెయిల్స్ క్లియర్ గా ఉంటాయి. ఏ ఒక్క విషయాన్ని కూడా ఆయన లైట్ తీసుకోడు. ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ ఉండాలని ఆయన కోరుకుంటాడు. అందుకే ఆయన ఇప్పుడు దేశంలోనే కాకుండా వరల్డ్ లో ప్రముఖ దర్శకుల జాబితాలో నిలిచాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ కోసం ఆయన ఎంపిక చేసుకున్న టీం ఏ […]
Amala : పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా మళ్లీ ప్రారంభం కాబోతుంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కి సంబంధించిన వర్క్ షాప్ ప్రారంభించారు. అందులో స్క్రిప్ట్ వర్క్ జరిగింది, అలాగే సన్నివేశాల ప్రాక్టీస్ కూడా చేశారు. అంతేకాకుండా మ్యూజిక్, సింగర్స్ ఇలా అన్ని విషయాల గురించి కూడా చర్చించారు. నిన్న పవన్ కళ్యాణ్ వర్క్ షాప్ కి హాజరు అవ్వడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. వర్క్ […]
Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలు మరియు రాష్ట్రంలో పర్యటనకే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత ఇస్తున్నాడని సినిమాలకు కమిటీ అయినా కూడా షూటింగ్ ల కోసం ఎక్కువగా డేట్లు ఇవ్వడం లేదంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సగం పూర్తి అయిన హరిహర వీరమల్లు షూటింగ్ ని పవన్ కళ్యాణ్ ముగించే పరిస్థితి కనపడటం లేదు అంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. క్రిష్ […]
RRR: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆస్కార్ రావాలంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఆస్కార్ నామినేషన్లలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని నిలవకుండా చేసింది ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ సంస్థ. ఈ విషయం ‘ఆర్ఆర్ఆర్’ మేకర్లను విస్మయానికి గురి చేస్తోంది. ఎలాగైనా ఈ సినిమాని ఆస్కార్ బరిలో వుంచేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. ఏ చిన్న అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే మార్కెటింగ్ స్కిల్స్‌లో సిద్ధహస్తుడైన జక్కన్న రాజమౌళి ప్లాన్ […]
NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ ఇద్దరికీ ఆస్కార్ పురస్కారాలొచ్చేశాయ్.! మీకేమన్నా డౌటానుమానం వుంటే, ఫొటోలు చూస్కోండంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయ్.! ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకిగానూ, ఉత్తమ నటుడు కేటగిరీలో యంగ్ టైగర్ ఎన్టీయార్ పోటీ పడటమే కాదు.. ఆయనకు ఆస్కార్ అవార్డు దక్కేసినట్లేనని ఆయన అభిమానులు కొందరు సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అంతే కాదు, రామ్ చరణ్‌ని ఎగతాళి చేస్తున్నారు వారంతా. చరణ్ […]