Telugu News » Tag » kcr mistakes do not follow ys jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు పప్పు, బియ్యం ఇచ్చి ఓటు బ్యాంకును సృష్టించుకుంటున్నారు. కానీ పరిపాలన విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ లాగానే జగన్ కూడా తప్పటడుగులు వేస్తున్నారని ఏడాదిన్నర వైసీపీ పాలన చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. సాధారణంగా ఎవరైనా తప్పులు చేస్తుంటారు. కొందరు తమ తప్పులను సరిదిద్దుకొని మళ్లీ తమ రంగాలలో నిలదొక్కుకోగలుగుతారు. మరికొందరు మాత్రం తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవడం తో పాటు ఇతరులు చేసిన తప్పులను & పర్యవసానాలను […]