Telugu News » Tag » kc krishnamurti\kotla suryapraksh redy
తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల ఫలితాలు ఒక పీడకల అనే చెప్పాలి. పార్టీ చరిత్రలో అలాంటి దారుణమైన ఓటమి ఎప్పుడు ఎదురుకాలేదు. దీనితో ఎంత త్వరగా దానిని మర్చిపోయి, తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకోని రావాలని చంద్రబాబు చూస్తున్న కానీ, ఆయనకు సహకారం అందించే నేతలు కరువైయ్యారు. గతంలో టీడీపీ హవా బాగా నడిచిన జిల్లాలో కర్నూల్ జిల్లా ఒకటి. అయితే 2019 ఎన్నికలో ఆ జిల్లాలో ఘోర ఓటమి చవిచూసింది. 14 అసెంబ్లీ స్థానాలకు […]