Telugu News » Tag » kavitha
CM KCR Political News : అందరూ ఊహించినట్టు గానే సీఎం కేసీఆర్ ఈ సారి కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఇలా రెండు చోట్ల నుంచి పోటీ చేయడంలో ఓ పెద్ద ప్లానే ఉన్నట్టు తెలుస్తోంది. కామారెడ్డిలో 2018లో గంప గోవర్దన్ గెలిచారు. ప్రస్తుతం ఆయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయనకు టికెట్ కేటాయించకుండా కేసీఆర్ తానే స్వయంగా రంగంలోకి […]
CM KCR : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చాక, ఆ పార్టీ అధినేత కేసీయార్ తెలంగాణలో ‘బీఆర్ఎస్’ జెండా ఆవిష్కరించారు. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారు. కేసీయార్ అంటేనే యజ్ఞ యాగాదులకు కేరాఫ్ అడ్రస్. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని బీఆర్ఎస్ జాతీయ కార్యాలయంలో ప్రత్యేక యాగాలకు శ్రీకారం చుట్టారు. అయితే, ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న బీఆర్ఎస్ వ్యవహారాల్లో, కేసీయార్ తనయుడు కేటీయార్ హంగామా కనిపించడంలేదు. తెలంగాణ రాష్ట్ర […]
KCR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిశగా తమ పార్టీ ప్రయత్నిస్తుందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన తెలంగాణ నేతలు ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై స్పందించారు, స్పందిస్తూనే వున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు, తెలంగాణలో అలజడి సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందంటూ తెలంగాణ నాయకులు మండిపడుతున్నారు. కవితను కాపాడేందుకు కేసీయార్ కుట్ర.. ‘ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి డ్రామాలు […]
KCR : జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం మన దేశ ప్రధానికి రావడమంటేనే మనకెంతో గర్వకారణం, అలాంటి సదస్సుకి సంబంధించి సన్నాహాక సమావేశంలో భాగంగా దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, ఆయా పార్టీల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానం పలికితే, ఆ కార్యక్రమానికి వెళ్ళకపోవడమేంటి.? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది బీజేపీ. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిథి ఎన్వీ సుభాష్ పత్రికా ప్రకటనలో, కేసీయార్‌పై మండిపడ్డారు. జీ20 సమావేశానికి హాజరు […]
YS Sharmila : తెలంగాణలో రాజకీయం అనూహ్యంగా మారింది. వైఎస్ షర్మిలకేమో పలకరింపులా.? కల్వకుంట్ల కవితకేమో ఈడీ, సీబీఐ దాడులా.? అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి సోషల్ మీడియా వారియర్స్, కేంద్రంలోని బీజేపీపై మండిపడుతున్నారు. ‘పుండు మీద కారం చల్లడం’ అంటే ఇదే.! ‘అత్త కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు..’ అన్నట్టు.! ఇలా బోల్డన్ని సెటైర్లు పడుతున్నాయి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితిపై. జోరు పెంచిన షర్మిల.. డీలా పడ్డ కవిత.. కొద్ది […]
Delhi Liquor Scam : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి తరుణ్ చుగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో ఏకంగా మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల పాత్ర ఉందని అన్నారు. పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ ముఖ్యమంత్రుల యొక్క పాత్ర ఉందంటూ ఆయన ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ పై లోతైన దర్యాప్తు జరగాలని తాము కోరుకుంటున్నాం అన్నారు. చట్టం ముందు అందరూ సమానం అని.. […]
Revanth Reddy : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణ కు మీ నివాసంలో హాజరైన పర్వాలేదు.. ఢిల్లీకి వచ్చిన పర్వాలేదు అన్నట్లుగా సిబిఐ కవితకు ఆఫర్ ఇచ్చింది అంటూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఎంతో మందిని విచారించిన సిబిఐ ఎందుకు సీఎం కూతురు కవితకి ఈ వెసులు బాటు ఇచ్చారు అంటూ రేవంత్ రెడ్డి […]
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు రావడం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. సిబిఐ తాజాగా ఎమ్మెల్సీ కవిత కి కేసు విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ లేదా హైదరాబాద్ లో మీకు ఎక్కడ వీలైతే అక్కడ అధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సిబిఐ నోటిలో పేర్కొంది. ఇప్పటికే కవిత ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బిజెపి నాయకుల పై ఆరోపణలు […]
Bonthu Rammohan : తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేత, హైద్రాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ని ఫిక్సింగ్ కేసులో సీబీఐ అరెస్టు చేసినట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రచారాన్ని బొంతు రామ్మోహన్ ఖండించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడారు బొంతు రామ్మోహన్. కవిత పేరుని ఈడీ ఓ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించగా, ఆ విషయమై కవిత నేడు మీడియా ముందుకొచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్ని […]
Delhi Liquor Scam : లిక్కర్ క్వీన్.. ఈ పేరిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. ‘లిక్కర్ క్వీన్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ కుమార్తె ఎమ్మెల్సీ కవితనే ‘లిక్కర్ క్వీన్’ అని అభివర్ణిస్తున్నారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ దేశాన్ని కుదిపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కామ్ తాలూకు లింకులు బయటపడుతున్నాయి. ఆంద్రప్రదేశ్ అలాగే తెలంగాణ నుంచి పలువుర్ని ఇప్పటికే ఈ కేసులో […]
Kavitha : తెలంగాణ ప్రభుత్వం పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. షర్మిల చేస్తున్న హడావుడి నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ట్విట్టర్ లో కమలం వదిలిన బాణం అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దాంతో షర్మిల కాస్త సీరియస్ గానే ట్విట్టర్ లో.. పాదయాత్రలు చేసింది లేదు, ప్రజల సమస్యలు చూసింది లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసింది లేదు. పదవులే కానీ పనితనం లేని […]
MLC Kavitha : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై ‘బాణం’ అంటూ సెటైరేశారు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ గతంలో వైఎస్ షర్మిల, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా నినదించిన విషయం విదితమే. అయితే, ఇప్పుడు వైఎస్ షర్మిలను బీజేపీ వదిలిన బాణంగా కవిత అభివర్ణిస్తున్నారు. ఇంతకీ బాణాన్ని ఎవరి సంధించినట్టు.? సొంత రాజకీయ పార్టీ పెట్టుకుని, తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు […]
Prahlad Joshi : కవిత మాత్రమే కాదు, కేటీయార్ వచ్చినా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తామంటున్నారు బీజేపీ సీనియర్ నేత, కంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ‘నా కుమార్తెని బీజేపీలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ గట్టిగానే స్పందిస్తోంది. ఈ క్రమంలోనే కవిత మాత్రమే కాదు, కేటీయార్‌ని కూడా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ బీజేపీలోకి ఆహ్వానించేస్తున్నారన్నమాట. […]
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి బీజేపీ అంటే భయం వేస్తోందని అంటున్నారు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి ‘మునుగోడు’ ఉప ఎన్నిక సమయంలో దూకేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్. తన కుమార్తె కవితని బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నించారంటూ నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి కౌంటర్ ఎటాక్ గట్టిగానే వస్తోంది. కల్వకుంట్ల కుటుంబం అవినీతిని ప్రశ్నిస్తున్నాం.. కల్వకుంట్ల కుటుంబం […]
CM KCR : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో, పార్టీ ముఖ్య నేతల్ని ఉద్దేశించి ప్రసంగించిన కేసీయార్, ‘ఎన్నికల యుద్ధానికి సిద్ధం కండి’ అంటూ పిలుపునిచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనీ, ముందస్తు ముచ్చటే ఈసారి లేదని కేసీయార్ ప్రకటించడం గమనార్హం. ఎన్నికలకు పది నెలల సమయమే వుందన్న కేసీయార్, ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్ళాలనీ, ప్రభుత్వం చేస్తున్న […]