Telugu News » Tag » kaun banega crorepathi
దేశంలోని బిగ్ రియాలిటీ షోలలో కటి కౌన్ బనేగా కరోడ్ పతి. ఈ షోకి సంబంధించి గత 11 సీజన్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పుడు 12వ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో ద్వారా చాలా మందికి విజ్ఞానంతో పాటు వినొదం దక్కుతుంది. అంతేకాదు టాలెంట్ ఉన్న కంటెస్టెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి తమ కోరికలను నెరవేర్చుకున్నారు. కొందరు ఆర్ధికంగా కూడా బాగా సెటిల్ అయ్యారు. కరోడ్ పతి కావాలంటే […]