Yadadri Lakshmi Narasimha Swamy Devasthanam : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చరిత్రలో సరికొత్త రికార్డు.! ఒకే రోజు ఏకంగా కోటి రూపాయల ఆదాయం లభించింది దేవస్థానానికి. వివిధ కౌంటర్ల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం రూ.1,09,82,446/- . అంటే, అక్షరాలా ఒక కోటి తొమ్మిది లక్షల 82 వేల నాలుగు వందల 46 రూపాయలన్నమాట. కార్తీక మాసం, అందునా ఆదివారం కావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని […]