Shakuntalam Movie : సమంత విడాకుల తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా మూవీల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. విడాకుల తర్వాత ఎలాంటి రూమర్లు వచ్చినా, ట్రోల్స్ వచ్చినా సరే పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయింది సమంత. అయితే ఆమెకు మొన్నటి వరకు మయోసైటిస్ అనే వ్యాధి వచ్చింది. దాని బారిన పడి ఇప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కానీ ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటోంది. ఈ తరుణంలోనే ఆమె […]