Telugu News » Tag » Karthikeya 2
Project K : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్-కె’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 2024లో విడుదలయ్యే సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. కాగా, ఈ సినిమా నైజాం రైట్స్ రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు. 70 కోట్లకు పైనే రేట్ పలికిందట. ఏసియన్ సునీల్ నేతృత్వంలోని సిండికేట్ ఈ హక్కుల్ని దక్కించుకుందట. సీతారామం, […]
Karthikeya 2 : నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వం లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు లో విడుదల అయ్యి భారీ వసూళ్లను దక్కించుకుంటున్న సమయం లో హిందీలో కూడా ఈ సినిమా ను రిలీజ్ చేసి అక్కడ కూడా సంచలన కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 100 […]
Anupama Parameswaran : మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ ఈ మధ్య మస్త్ ట్రెండింగ్ అయిపోతోంది. అందరూ చేసేదే అయినా, అమ్మడు కాస్త భిన్నంగా ఆలోచిస్తోంది. ఆ ఆలోచనను లేట్ అయినా లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఓ సూపర్ హిట్ సాంగ్ తీసుకుని, ఆ సాంగ్‌కి హీరోయిన్లందరూ స్టెప్పులేస్తుంటారు. అలా ఆ సాంగ్ మరింత పాపులర్ అయిపోతుంటుంది. అయితే, రావల్సిన పాపులారిటీ అంతా వచ్చేశాకా లేట్‌గా అనుపమ ఆ సాంగ్‌కి తనదైన పర్‌ఫామెన్స్ ఇస్తుంటుంది. […]
Karthikeya 2 : యంగ్ హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమాకు సంబంధించిన వసూళ్లు ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరిచాయి. రూ. 10 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే గొప్ప విషయం అనుకున్న సినిమా కాస్త ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. హిందీ ప్రేక్షకులు […]
Karthikeya 2 : యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ నటించిన ‘కార్తికేయ-2’ సినిమా విడుదలై చాలా రోజులే అయ్యింది. అయినాగానీ, ఆ సినిమా గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంకా వినిపిస్తూనే వుంది.. అదీ సినిమా వసూళ్ళ గురించి. చాలా చిన్న సినిమాగా విడుదలైంది ‘కార్తికేయ-2’. నిజానికి, కొన్ని పెద్ద సినిమాలు ‘కార్తికేయ-2’ సినిమాని వెనక్కి నెట్టేశాయి. ఈ విషయమై హీరో నిఖిల్ సిద్దార్ధ చాలా బాధపడ్డాడు కూడా. థియేటర్లు దొరకని పరిస్థితిని ఈ సినిమా […]
Anupama Parameswaran : ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా సౌత్ ఇండియా మొత్తం పరిచయమైన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ కేరళ కుట్టి తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అందుకే వరుసగా తెలుగులో సినిమాలను చేస్తూ దూసుకు పోతుంది. స్టార్ హీరోలకు ఇప్పటి వరకు ఈమె రీచ్ కాలేక పోయినా మీడియం రేంజ్ సినిమాల్లో ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతుంది. తాజాగా కార్తికేయ 2 సినిమాతో రూ. 100 కోట్ల క్లబ్ లో ఈ […]
Karthikeya 2 : నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కి గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ 2 సినిమా ఎప్పుడెప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై వస్తుందా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఓటీటీ లో చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో సినిమాలు అన్నీ కూడా మూడు లేదా నాలుగు వారాల్లోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాగే కార్తికేయ […]
Karthikeya 2 : యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సక్సెస్ అందుకున్నాడు ‘కార్తికేయ 2’ సినిమాతో. వాయిదాల మీద వాయిదాలు వేయించుకుంటూ అసలు ఆశలే లేవనుకున్న ఈ సినిమాతో తిరుగులేని హిట్ కొట్టాడు నిఖిల్ సిద్దార్ధ్. తెలుగులో అనూహ్యమైన విజయం అందుకోవడంతో పాటూ బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించింది ఈ సినిమా. అక్కడితో ఆగితేనా.? ఈ సినిమాతో నిఖిల్ బాలీవుడ్‌నీ టచ్ చేశాడు. జస్ట్ టచ్ చేయడమా.? బాలీవుడ్ బాక్సాఫీస్‌ని […]
Karthikeya 2 : సినిమా కొందరికి వ్యాపారం,ఇంకొందరికి వ్యాపకం, మరి కొందరికి సినిమాయే జీవితం.ఎన్నో కలలతో ఇండస్ట్రీకి వచ్చి వాటిని సాకారం చేసుకోలేక వెనుతిరిగినవారు ఎంతోమంది. ఏదిఏమైనా ఇక్కడే అనుకున్నది సాధించాలి అని బలంగా నమ్మి కష్టపడేవారు అతి తక్కువ మంది. ఆ అతి తక్కువమందిలో హీరో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. కేవలం వెయ్యి నూట పదహార్లతో మొదలైన నిఖిల్ ప్రయాణం ఈరోజు వంద కోట్లకు చేరింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి కేవలం 1116/- […]
Nikhil Siddharth : ఏ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకున్న యాక్టర్ నిఖిల్ సిద్దార్ధ్. ‘హ్యాపీ డేస్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. నటనలో తనకంటూ ఓ ఐడెంటిటీని చాటుకున్నాడు. కెరీర్‌లో చాలా ఎత్తు పల్లాలు చూశాడు నిఖిల్ సిద్దార్ధ్. ‘హ్యాపీ డేస్’ తర్వాత ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు చాలా కాలం. ‘స్వామి రారా’ సినిమా నుంచి నిఖిల్ కెరీర్ గాడిన పడింది. ఈ మధ్యనే కాస్త నిలదొక్కుకుంటున్నాడు. అయితే, నిఖిల్ సినిమాలను […]
Karthikeya 2 : ఏడు లక్షల రూపాయలతో మొదలైన ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్ ప్రయాణం, అత్యధికంగా 4.07 కోట్లకు చేరుకుంది.. అదీ ఒక్కరోజు వసూళ్ళ విషయంలో. రెండో ఆదివారం ఈ రికార్డు స్థాయి వసూళ్ళను ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్ రాబట్టిన విషయం విదితమే. అయితే, సోమవారం వసూళ్ళు బాగా తగ్గాయ్. కేవలం 98 లక్షలతో సరిపెట్టింది ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్. రెండో వారంలో ఈ వసూళ్ళు అంటే నిజానికి చిన్న విషయం కాదు. కాగా, మంగళారం మళ్ళీ […]
Karthikeya 2 : చిన్న సినిమాగా విడుదలై పెద్ద సంచలనం సృష్టిస్తున్న చిత్రం కార్తికేయ 2. ఈ మూవీ ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి రోజు నుండి ఈ చిత్రానికి వసూళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా హిందీలోను ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది.ఓవర్సీస్ లోను ఈ చిత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుంది. దూసుకెళుతున్న కార్తికేయ… మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిన కార్తికేయ 2 మూవీ బయ్యర్లకు భారీ […]
Nikhil : ‘ఏదో ఒక్కసారి నక్క తోక తొక్కినట్లు లక్కు కలిసొచ్చిందంతే..’ అనేశారు ‘కార్తికేయ-2’ సినిమా విడుదలైన తొలి రోజు చాలామంది. రెండో రోజు హిందీలో సినిమా దుమ్ము రేపడంపైనా చాలా వెటకారాలు చూశాం. కానీ, రోజు రోజుకీ ‘కార్తికేయ-2’ ప్రభంజనం మరింత పెరుగుతోంటే, యంగ్ హీరో నిఖిల్ మీద విమర్శలు చేసినోళ్ళంతా కాస్త తగ్గారు. ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. బాలీవుడ్ ప్రముఖులు ‘కార్తికేయ-2’ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మన టాలీవుడ్ హీరోల కంటే గొప్పగా […]
Karthikeya 2 : యంగ్ హీరో నిఖిల్ విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2013లో వచ్చిన ‘స్వామి రారా’తో నిఖిల్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. అప్పటి నుంచి వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నిఖిల్ తన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. కార్తికేయ2 ప్రభంజనం.. మొదట్లో చాలా పరిమిత థియేటర్స్‌లో […]
Karthikeya 2 : యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ కొత్త సినిమా ‘కార్తికేయ-2’ బాక్సాఫీస్ వసూళ్ళ విషయంలో తగ్గేదే లే.. అంటోంది. మరీ ముఖ్యంగా హిందీ వెర్షన్ అయితే, రోజురోజుకీ కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ పోతోంది.. వసూళ్ళు పెరుగుతూనే వున్నాయి. మొదటి రోజు కేవలం 7 లక్షలు మాత్రమే వసూలు చేసింది ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్. అక్కడి నుంచి రోజు వారీ వసూళ్ళు మూడు కోట్లకు చేరుకున్నాయ్. ఇది అనూహ్యమైన పెరుగుదలగా […]