Telugu News » Tag » Karthika Deepam
Actress: ఇక్కడ మాస్క్ పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో ఒక్కసారి కనిపెట్టండి చూద్దాం..? ఈమె అంటే తెలియని వాళ్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండరంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా లేడీస్ లో ఈమెకున్న ఫాలోయింగ్ కొలవడానికి ఏ కొలమానం కూడా సరిపోదేమో..? అంతగా ఇమేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఫోటోను తీక్షణంగా చూస్తుంటే ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది కదా..? అవును మీరు ఊహించింది కరెక్టే.. ఈ భామ ఎవరో కాదు మన వంటలక్క ఉరఫ్ ప్రేమీ విశ్వనాథ్. […]
Karthika Deepam కార్తీకదీపం ఫేమ్ సౌందర్య గురించి అందరికీ తెలిసిందే. అత్తగా గంభీరంగా ఉంటూనే కోడలి పక్షాన నిలబడే పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. కార్తీకదీపం సీరియల్‌లో సౌందర్యగా కనిపించే ఆమె పేరు అర్చన. ఇప్పుడు బుల్లితెరపై ఈమెకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అందుకే కేరాఫ్ అనసూయ అని ఏకంగా ఆమెను మెయిన్ లీడ్‌గా పెట్టి ఓ సీరియల్‌ను చేసేశారు. అత్తారింటికి దారేది సినిమాలో నదియా టైపులో సాగే అర్చనకు ఇప్పుడు బుల్లితెరపై మంచి డిమాండ్ ఉంది. అయితే […]
Karthika Deepam కార్తీకదీపం సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. కార్తీక దీపం సీరియల్ కొల్లగొట్టే టీఆర్పీ రేటింగ్‌లు బుల్లితెరపై ఓ సంచలనం. కార్తీకదీపం సీరియల్‌లో నటించిన పాత్రధారులందరికీ ఫుల్ క్రేజ్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్, దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్‌లో ప్రేమీ విశ్వనాథ్ సీరియల్ మొత్తాన్ని తమ భుజాలపై మోస్తున్నారు. ఒకప్పుడు సీరియల్ కార్తీక్ దీప మధ్యలో నడిచేది. కానీ రాను రాను సీరియల్ మొత్తం […]
Karthika Deepam కార్తీక దీపం సీరియల్ తెలుగు నాట ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. కార్తీక దీపం సీరియల్, అందులోని పాత్రలు ప్రతీ తెలుగింట్లో ముచ్చట్లుగా మారుతూనే ఉంటాయి. వంటలక్క, దీప, కార్తీక్, డాక్టర్ బాబు, హిమ, శౌర్య, సౌందర్య, మోనిత ఇలా ప్రతీ ఒక్క పాత్ర బుల్లితెరపై బాగానే క్లిక్ అయింది. అయితే ఇందులో కార్తీక్, డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాలకు.. దీప, వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్‌కు ఎనలేని ఫాలోయింగ్, క్రేజ్ ఏర్పడింది. ఆ […]
Vadinamma బుల్లితెర పై సీరియల్స్ ఇప్పుడు ఏ రేంజ్‌లో సత్తా చాటుతున్నాయో అందరికీ తెలిసిందే. సినిమాలకు తగ్గట్టుగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరపై అంతటి భారీదనం ఉట్టిపడేలా నిర్మిస్తున్నాడు. లాక్డౌన్ కరోనా వల్ల బుల్లితెరకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు బుల్లితెర అంటే వెండితెరకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకప్పుడు కేవలం రెండు మూడు ఇళ్లల్లోనే షూటింగ్‌లు కానిచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం సీరియల్స్ షూటింగ్ కూడా అవుట్ డోర్ ప్లాన్ […]
Karthika Deepam రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని మహిళా ప్రేక్షకురాలు ఉండరు. ప్రస్తుతం బుల్లితెరను ఏలేస్తోన్న వాటిలో కార్తీకదీపం ముందుంటుంది. బుల్లితెరపై నటిస్తే కూడా ఇంతటి క్రేజ్, ఫాలోయింగ్ వస్తుందా? అని ఈ సీరియలే నిరూపించింది. కార్తీకదీపం సీరియల్‌లోని ప్రతీ పాత్రకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో ఎవరి గురించి చెప్పినా తక్కువే అవుతుంది. డాక్టర్ బాబు, వంటలక్క, హిమ, శౌర్య మాత్రం అందరి కంటే ఎక్కువగా గుర్తింపును సాధించారు. […]
Karthika Deepam తెలుగు నాట కార్తీకదీపం సీరియల్‌ది ఓ ప్రత్యేకమైన చరిత్ర. బుల్లితెర పై ఓ సీరియల్ ఇంతగా ఆదరణకు నోచుకోవడం, సీరియల్ కథ కథనాలు అందరికీ నచ్చిన ఇలా పాత్రధారులను ప్రేక్షకులు తమ జీవితాల్లో భాగస్వాములు చేసుకోవడం అరుదుగా జరుగుతుంది. కార్తీక్, దీప, డాక్టర్ బాబు, శౌర్య, హిమ, సౌందర్య, మోనిత ఇలా అన్ని పాత్రలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రతీ ఒక్కరికి తమ తమదైన క్రేజ్ ఫాలోయింగ్ ఉంది. వంటలక్క క్రేజ్ : […]
కార్తీక దీపం సీరియల్ గురించి తెలియన వారెవ్వరూ ఉండరు. ఇక అందులో డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ అంటే పడి చచ్చే మోనిత క్యారెక్టర్ గురించి కూడా అందరికీ తెలిసిందే. కార్తీకదీపం సీరియల్‌కు మోనితనే మెయిన్ విలన్. ఆమె చుట్టూనే సీరియల్ అంతా తిరుగుతోంది. ఆమె చెప్పిన ఒక్క అబద్దం వల్లే సీరియల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విలనిజం వల్లే తనకు ఇంత గొప్ప పేరు గుర్తింపు వచ్చిందని మోనిత (శోభా శెట్టి) చెప్పుకొచ్చింది. […]
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే సీరియల్ ఏదన్నా ఉంది అంటే అది మా టీవిలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ అనే చెప్పాలి. ఈ సీరియల్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరి ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే ఈ సీరియల్ లో నటించే అందరికి ఎంతో మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా దీప, కార్తీక్ పేర్లు అయితే మారుమోగిపోతాయి. ఈ కార్తీకదీపం సీరియల్ ద్వారా వంటలక్కకు ఎంత ఫాలోయింగ్ వచ్చిందో, అంతే […]
కార్తీకదీపం సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఎలా ఉండరో.. దీప అలియాస్ వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. కార్తీకదీపం సీరియల్‌తో ఫేమస్ అయిన ప్రేమీ విశ్వనాథ్ తెలుగు మహిళలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. కేరళ కుట్టి అయిన ప్రేమీ విశ్వనాథ్‌ను తెలుగు మహిళా లోకం తమ గుండెల్లో పెట్టేసుకుంది. ఈ ఒక్క సీరియల్‌తోనే ప్రేమీకి ఎనలేని క్రేజ్ వచ్చింది. అలా వచ్చిన క్రేజ్‌ను ప్రేమీ ఎక్కడా కూడా దుర్వినియోగం చేయలేదు. […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని మహిళలు, ఆ సీరియల్ పేరు వినని మనిషి ఎవ్వరూ ఉండరు. కార్తీకదీపం సీరియల్‌లోని వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ పాత్రను, ఆ పాత్ర ఆహార్యాన్ని, కట్టూబొట్టూనే తెలుగు మహిళలు ఆరాధిస్తుంటారు. ఆమె కట్టూబొట్టూ ఓ ఐకాన్‌లా మారింది. ఇక డాక్టర్ బాబు పాత్రలో కార్తీక్ క్యారెక్టర్‌లో నిరుపమ్ పరిటాల నటనకు అందరూ ఫిదా అయ్యారు. అనేక రకాల మలుపులు తిరుగుతూ వస్తోంది. అనుమానంతో […]
కార్తీక దీపం సీరియల్‌లో ఈ మధ్య భారీ మార్పులు వచ్చాయి. డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ అలియాస్ నిరుపమ్ పరిటాల సీరియల్‌కు దూరంగా వెళ్లిపోయాడు. అయితే అదంతా కథలో భాగమా? లేదా నిజంగానే సీరియల్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాడా? అన్న సంగతి మాత్రం తెలియడం లేదు. కొన్ని రోజుల నుంచి నిరుపమ్ పోషిస్తోన్న డాక్టర్ బాబు పాత్రకు వేరే గొంతు వినిపిస్తోంది. డబ్బింగ్ మారడంతో ఆ పాత్రను అంత రిసీవ్ చేసుకోలేకపోయారు. అలా వాయిస్ మారి […]
కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. కార్తీక దీపం సీరియల్‌తో ప్రేమి విశ్వనాథ్ ఎనలేని క్రేజును సంపాదించుకుంది. వంటలక్కగా, దీప పాత్రలో ప్రేమి విశ్వనాథ్ మహిళల మనసును దోచకుంది. ఆమె కట్టూ బొట్టూ ఆహార్యం మాట తీరు ఆమె ఆత్మాభిమానం తెలుగు మహిళలకు ప్రతీకగా మారిపోయింది. అయితే ప్రేమీ విశ్వనాథ్ పేరుకు మలయాళీ అయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకుంది. వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ తెరపై కనిపించే దానికి ప్రేమి […]