Telugu News » Tag » Karina Kapoor comments
Karina Kapoor : ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఎంత ఫేమస్ అయిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. నాటు నాటు సాంగ్ కు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంగ్ పాపులర్ అయిపోయింది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్పులు ఎంత అద్భుతంగా వచ్చాయో కూడా చూశాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ సాంగ్ కు ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేసినందుకే ఈ సాంగ్ కు ఆస్కార్ […]