Telugu News » Tag » Karimnagar Kalostavam
Minister KTR : గంగవ్వ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెకి చెందిన ఓ వృద్ధ మహిళ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది మై విలేజ్ షో అనే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా. బిగ్ బాస్‌లోనూ ఆమె సందడి చేసిన విషయం విదితమే. అప్పట్లో గంగవ్వకి వున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్న గంగవ్వ తాజాగా కరీంనగర్ కళోత్సవం కార్యక్రమాల్లో సందడి చేసింది. […]